Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: ఆ తేదీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూపులు.. ఏం జరుగుతుందో?

Mahesh Babu: ఆ తేదీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూపులు.. ఏం జరుగుతుందో?

  • September 6, 2024 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఆ తేదీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూపులు.. ఏం జరుగుతుందో?

మహేష్  (Mahesh Babu)  రాజమౌళి (S. S. Rajamouli)  కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా అప్ డేట్స్ అంతకంతకూ ఆలస్యం కావడం అభిమానులను ఒకింత నిరాశకు గురి చేస్తోంది. అటు మహేష్ కానీ ఇటు రాజమౌళి కానీ ఈ సినిమా గురించి, షూటింగ్ గురించి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. ఈ ఏడాదే ఈ సినిమా షూట్ మొదలవుతుందా అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకడం లేదనే సంగతి తెలిసిందే.

Mahesh Babu

అయితే రాజమౌళి పుట్టినరోజు అక్టోబర్ 10వ తేదీ కాగా ఆరోజైనా మహేష్ (Mahesh Babu) సినిమాకు సంబంధించిన అప్ డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరోజు కూడా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాకపోతే మాత్రం ఇప్పట్లో ఈ సినిమా అప్ డేట్ రావడం అయితే కష్టమేనని చెప్పవచ్చు. మహేష్ బాబు సైతం ఇప్పటికే లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

రాజమౌళి ఈ సినిమా కోసం మరీ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ మరింత ఆలస్యమైతే ఈ సినిమాపై అంచనాలు తగ్గే ఛాన్స్ ఉంది. జక్కన్న ఒక్కో సినిమాకు 3 నుంచి 4 సంవత్సరాల సమయం కేటాయించడం కరెక్ట్ కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వేగంగా సినిమాలను తెరకెక్కించాలని రాజమౌళికి నెటిజన్లు సూచిస్తున్నారు.

మహేష్ (Mahesh Babu) మూవీ విషయంలో జక్కన్న ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు. క్యాస్టింగ్ వల్ల ఈ సినిమా ఆలస్యమవుతోందా అనే ప్రశ్నలు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా రెమ్యునరేషన్ల కోసమే ఏకంగా 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు కానుందని తెలుస్తోంది. మహేష్ బాబు ఈ సినిమా కోసం కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.

కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోవడంలో మెగా హీరోలే టాప్.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #S. S. Rajamouli
  • #SSMB 29

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

23 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

1 day ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version