Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu Fans: బింబిసార వల్ల మహేష్ ఫ్యాన్స్ హర్ట్.. కానీ?

Mahesh Babu Fans: బింబిసార వల్ల మహేష్ ఫ్యాన్స్ హర్ట్.. కానీ?

  • August 10, 2022 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu Fans: బింబిసార వల్ల మహేష్ ఫ్యాన్స్ హర్ట్.. కానీ?

సూపర్ స్టార్ మహేష్ జన్మదిన వేడుకలను తెలుగు రాష్ట్రాలలోని వేర్వేరు ప్రాంతాలలో అభిమానులు గ్రాండ్ గా జరుపుకున్నారనే సంగతి తెలిసిందే. మహేష్ పుట్టినరోజు సందర్భంగా పోకిరి 200కు పైగా థియేటర్లలో ప్రదర్శితం కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే మహేష్ బాబు సెంటిమెంట్ థియేటర్ అయిన సుదర్శన్ 35 ఎం.ఎంలో పోకిరి సినిమాను ప్రదర్శించాలని మహేష్ ఫ్యాన్స్ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదని బోగట్టా.

ప్రస్తుతం ఈ థియేటర్ లో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ప్రదర్శితమవుతోంది. బింబిసార సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే. మరోవైపు మహేష్ పుట్టినరోజునే మొహర్రం పండుగ కావడంతో బింబిసార సినిమాకు పండుగ రోజున కూడా బాగా కలెక్షన్లు వచ్చాయి. అందువల్ల థియేటర్ యజమానులు మహేష్ ఫ్యాన్స్ కోరినా పోకిరి సినిమాను ప్రదర్శించలేమని వెల్లడించారని తెలుస్తోంది.

మరోవైపు బింబిసార ఇప్పటికే 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బింబిసార1 సక్సెస్ తో బింబిసార2 బడ్జెట్ విషయంలో అస్సలు రాజీ పడకూడదని కళ్యాణ్ రామ్ భావిస్తున్నారు. బింబిసార క్రూరమైన రాజుగా ఏ విధంగా మారాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

బింబిసార2 స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కావడంతో వశిష్ట ఈ సినిమా షూటింగ్ ను వేగంగానే పూర్తి చేసే ఛాన్స్ అయితే ఉంది. వచ్చే ఏడాది ఆగష్టు నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. 50 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో తొందరపడకుండా తనకు సక్సెస్ దక్కేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara Movie
  • #Mahesh Babu
  • #Mahesh Babu Fans

Also Read

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

16 hours ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

1 day ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

1 day ago

latest news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

11 hours ago
Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version