Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Keerthy Suresh: కీర్తి బ్యాడ్ లక్ అక్కడి వరకు పాకదు కదా..!

Mahesh Babu, Keerthy Suresh: కీర్తి బ్యాడ్ లక్ అక్కడి వరకు పాకదు కదా..!

  • January 29, 2022 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Keerthy Suresh: కీర్తి బ్యాడ్ లక్ అక్కడి వరకు పాకదు కదా..!

‘మహానటి’ చిత్రంలో కీర్తి సురేష్.. సావిత్రి గారి పాత్రని పోషిస్తుంది అంటే కొంతమంది నమ్మిన వారు ఉన్నారు, విమర్శించిన వారున్నారు, కోప్పడి… అంత గొప్ప నటి పాత్రలో కనిపించాలి అంటే ఓ స్థాయి ఉండాలి అంటూ కామెంట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్ళంతా ముక్కున వేలేసుకునేలా సావిత్రి గారి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నట విశ్వరూపం చూపించింది కీర్తి సురేష్.

‘నేను శైలజ’ లో మూడీగా ఉండే అమ్మాయి, ‘నేను లోకల్’ లో అయోమయంగా ఉండే అమ్మాయి ఈమేనా? అంటూ అంతా ఆశ్చర్యపోయారు.అంతేకాదు ‘మహానటి’ సినిమాకి గాను ఉత్తమ నటి కేటగిరిలో నేషనల్ అవార్డుని కూడా కైవసం చేసుకుంది కీర్తి సురేష్. అందుకే ఆమెని వెతుక్కుంటూ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులు ఎన్నో ఈమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఇమేజ్.. మార్కెట్ ఉంది కదా అని.. ఏది పడితే ఆ కథల్ని ఒప్పేసుకున్నట్టు ఉంది కీర్తి సురేష్.

‘పెంగ్విన్’ ‘మిస్ ఇండియా’ వంటి సినిమాలు ఆమె ఇమేజ్ కు, మార్కెట్ కు తగిన సినిమాలు కావు. కానీ ఓటిటి వలన అవి సేఫ్ అయిపోయాయి. అయితే ఆ తర్వాత ఆమె ‘పెద్దన్న’ సినిమాలో కూడా నటించింది. ఆ చిత్రంలో రజినీ చెల్లెలిగా ఈమె కనిపించింది. కానీ ఆ పాత్ర కూడా కీర్తి చేసే పాత్ర ఏమీ కాదు. ఫలితం ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఇక నిన్న విడుదలైన ‘గుడ్ లక్ సఖి’ అయితే ‘పెంగ్విన్’ ‘మిస్ ఇండియా’ ‘పెద్దన్న’ లే బెటర్ అనిపించేలా చేసింది.

దీంతో ఇప్పుడు మహేష్ అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కీర్తి ని సేఫ్ చేస్తుందో.. సెంటిమెంట్ ప్రకారం మహేష్ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తుందో చూడాలి..!

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Good Luck Sakhi
  • #Good Luck Sakhi Movie Review
  • #jagapathi babu
  • #keerthy suresh

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

3 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

4 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

5 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

5 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version