Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఇగోలు పక్కన పెట్టి మహేష్- పూరి సినిమా చేయాలట

ఇగోలు పక్కన పెట్టి మహేష్- పూరి సినిమా చేయాలట

  • March 16, 2020 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇగోలు పక్కన పెట్టి మహేష్- పూరి సినిమా చేయాలట

మహేష్-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి ఒకటి పోకిరి మరోటి బిజినెస్ మేన్. పోకిరి ఇండస్ట్రీ హిట్ కాగా, బిజినెస్ మేన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ హిట్ కాంబినేషన్ లో సినిమా వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అయిపోతుంది. బిజినెస్ మేన్ 2012లో విడుదలయ్యింది. మహేష్ బాబుకి పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్ తో మూవీ చేయాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. కాగా గతంలో పోకిరి సీక్వెల్ వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. అలాగే పూరి మహేష్ సోషల్ కాన్సెప్ట్ తో ఓ భారీ చిత్రం తీయడానికి సన్నాహాలు చేశారు. జనగణమన అనే టైటిల్ తో ఆ మూవీని తెరకెక్కించాలని పూరి భావించాడు.

Mahesh Babu Fans Wating For Puri Jagannadh combo1

ఐతే ఆ భారీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అలాగే బిజినెస్ మెన్ మూవీ తరువాత పూరి గ్రాఫ్ అంతగా బాగోలేదు. 2015లో ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ సినిమాతో అయన ఫార్మ్ లోకి రాగా, మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ వరకు ఆయన వరుస పరాజయాలు చవిచూశారు. దానితో పాటు ఈ మధ్యలో పూరి మహేష్ తో మూవీ చేయడానికి చాల ప్రయత్నించి విఫలం చెందాడు. ఎంతగా ప్రయత్నించినా మహేష్ పూరికి అవకాశం ఇవ్వలేదు. అందుకే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మహేష్ నన్ను హిట్స్ లో ఉన్నప్పుడే పట్టించుకుంటాడు అని ఓపెన్ గా కామెంట్ విసిరాడు. వీరిద్దరి మధ్య ఎన్ని ఇగోలు, గొడవలు ఉన్నా.. ఓ మూవీ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##iSmartShankar
  • ##SSMB
  • #Business Man
  • #Director Puri Jagannath
  • #Janaganamana

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 hour ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

1 hour ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version