అభిమానుల చర్యలకు అసహనంలో మహేష్ ?
- October 26, 2016 / 07:30 AM ISTByFilmy Focus
ప్రిన్స్ మహేష్ బాబు ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాకుండా తనలోని అసహనాన్ని ఎప్పుడూ మీడియా ముందు కాని అభిమానుల ముందు కాని బయట పెట్టిన సందర్భాలు చాల అరుదు. అయితే అటువంటి మహేష్ కు తన అభిమానులు ప్రవర్తిస్తున్న తీరు పై తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ సక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే మహేష్ బాబును ఈమధ్య మురగదాస్ మూవీ షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు గుంటూరు నుండి వెళ్ళిన కొందరు అబిమానులు మహేష్ ను షూటింగ్ స్పాట్ లో కలుసుకోవడమే కాకుండా కొన్ని ఫోటోలను ఆ అభిమానులు తీసుకున్నారట.
















