Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » టాప్ టెన్ డిసైరబుల్ మెన్ లో స్థానం సంపాదించుకున్న సౌత్ ఇండియన్ స్టార్

టాప్ టెన్ డిసైరబుల్ మెన్ లో స్థానం సంపాదించుకున్న సౌత్ ఇండియన్ స్టార్

  • June 27, 2017 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాప్ టెన్ డిసైరబుల్ మెన్ లో స్థానం సంపాదించుకున్న సౌత్ ఇండియన్ స్టార్

ప్రముఖ దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది దేశంలోని సోగ్గాళ్ళ జాబితాను విడుదల చేస్తుంది. అలాగే దేశంలోని యువ సెలబ్రిటీలలో 2016 లో ఎక్కువమందిని ఆకర్షించిన, వార్తల్లో నిలిచిన 50 మంది పేర్లను ఈ సారి ప్రకటించింది. “50 మోస్ట్ డిసైరబుల్ మెన్” పేరిట విడుదల చేసిన జాబితాలో టీవీ పెర్సనాలిటీ, మోడల్ రోహిత్ ఖండేల్వాల్ తొలి స్థానం, క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచారు. టాప్ టెన్ డిసైరబుల్ మెన్ లో హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ హీరోలు ఎక్కువమంది స్థానం సంపాదించుకోక, సౌత్ ఇండియా నుంచి మహేష్ బాబు ఒక్కరే ఉన్నారు. ఏడవ స్థానంలో నిలిచి తన సత్తాని నిరూపించుకున్నారు.

మహేష్ గత సినిమా బ్రహ్మోత్సవంతో అపజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ చార్మింగ్ తగ్గలేదు. 2015 మోస్ట్ డిసైరబుల్ మెన్ జాబితాలో ఆరో స్థానంలో ఉన్న మహేష్ ఒక స్థానం మాత్రమే కిందకి వచ్చారు. ఇక  బాహుబలి సినిమాతో దేశం మొత్తం అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్, రానా ఈ జాబితాల్లో 22, 24 వ స్థానాలను దక్కించుకున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu Movie
  • #mahesh as most desirable man
  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies
  • #Mahesh25

Also Read

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

1 hour ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

2 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

21 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago

latest news

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

38 mins ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

1 hour ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

2 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version