Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » టాప్ 10 ఎంటర్ టైన్మెంట్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో మహేష్ కి స్థానం

టాప్ 10 ఎంటర్ టైన్మెంట్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో మహేష్ కి స్థానం

  • December 11, 2019 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాప్ 10 ఎంటర్ టైన్మెంట్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో మహేష్ కి స్థానం

ఎవరు ఔనన్నా కాదన్నా మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ 1 హీరో అనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి రాజకీయాల్లో బిజీ అయిపోవడం.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు సీనియర్ హీరోల ఇమేజ్ తో సరిపెట్టేసుకోవడంతో మహేష్ ప్రెజంట్ నెంబర్ 1 తెలుగు హీరో. టాలీవుడ్ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ మహేశ్ రచ్చ మామూలుగా ఉండదు. సాధారణంగా ఇతర హీరోలందరూ తమ సినిమాల ప్రమోషన్స్ లేదా తమకు తెలిసినవారి సినిమా ట్రైలర్స్, టీజర్స్ ను ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే సోషల్ మీడియాను వాడుతుంటారు.

Mahesh Babu Twitter

కానీ.. మహేష్ బాబు మాత్రం తన సినిమా ప్రమోషన్స్ తోపాటు ఫ్యామిలీ ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడం మరియు బాగున్న సినిమాలకు చిన్నపాటి రివ్యూలు రాసి.. సదరు టీంను ఎంకరేజ్ చేయడం గట్రా చేస్తుంటాడు. చిన్న-పెద్ద అనే తేడా లేకుండా తాను చూసిన సినిమా బాగుంది అనిపిస్తే వెంటనే ట్విట్టర్లో పోస్ట్ చేసి కాంగ్రాచ్యూలేట్ చేయడం మహేష్ కొన్ని నెలలుగా ఫాలో అవుతున్న పద్ధతి. ఈ పద్ధతి కారణంగా చిన్న సినిమాలకు మంచి పబ్లిసిటీ వస్తుండగా.. మిగతా హీరోల అభిమానుల్లో మహేష్ కి మంచి ఇమేజ్ ఏర్పడుతోంది. ఇవన్నీ పక్కన పెడితే 2019లో ట్విట్టర్ లో టాప్ ఎంటర్ టైన్మెంట్ హ్యాండిల్స్ లో ఒకటిగా మహేశ్ బాబు ఎకౌంట్ నిలిచింది. యావత్ ఇండియాలోనే ఈ లిస్ట్ లో స్థానం సంపాదించుకొన్న టాలీవుడ్ హీరో మహేష్ ఒక్కడే.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Balakrishana
  • #Chiranjeevi
  • #Daggubati Venkatesh
  • #mahesh

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Anil Ravipudi: 2026 సంక్రాంతిని మరింత రఫ్ఫాడించేందుకు అనిల్ మాస్టర్ ప్లాన్

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 days ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

12 mins ago
Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

49 mins ago
Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

2 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version