Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ తో మూడోసారి జతకట్టనున్న కాజల్

మహేష్ తో మూడోసారి జతకట్టనున్న కాజల్

  • May 1, 2018 / 07:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ తో మూడోసారి జతకట్టనున్న కాజల్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ రెండు సార్లు కలిసి నటించింది. బిజినెస్ మ్యాన్ సినిమా సూపర్ హిట్ కాగా.. బ్రహ్మోత్సవం నిరాశపరిచింది. మూడోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారు. మహేష్ బాబు తాజాగా భరత్ అనే నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. జిగేల్ రాణి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీ వచ్చే నెల చివరి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా తర్వాత కథకు కూడా మహేష్ ఒకే చెప్పారు. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన సందీప్ వంగా దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వేగంగా సాగుతోంది. ఇందులో హీరోయిన్ గా కాజల్ అయితే బాగుంటుందని సందీప్ భావించడం.. ఆమెను సంప్రదించడం.. అందుకే ఆమె ఒకే చెప్పడం… జరిగిపోయినట్లు ఫిలింనగర్ వాసులు చెప్పారు. స్క్రిప్ట్ కంప్లీట్ అయి.. షెడ్యూల్ డిజైన్ చేసినప్పుడు.. కాజల్ సంతకాలు చేయనుంది. డేట్స్ కేటాయించనుంది. అప్పుడు ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు. యువ హీరో విజయ్ దేవర కొండతో అదిరిపోయే చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్.. సూపర్ స్టార్ మహేష్ తో ఎటువంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Mahesh Babu
  • #Sandeep Vanga
  • #telugu cinema sites
  • #telugu film news in telugu language

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

2 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

4 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

8 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

22 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

23 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

2 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version