Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ స్టైలిష్ లుక్ అదిరిపోయిందిగా.. ఎవరికీ సాధ్యం కాదంటూ?

Mahesh Babu: మహేష్ స్టైలిష్ లుక్ అదిరిపోయిందిగా.. ఎవరికీ సాధ్యం కాదంటూ?

  • April 3, 2024 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ స్టైలిష్ లుక్ అదిరిపోయిందిగా.. ఎవరికీ సాధ్యం కాదంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  ప్రస్తుతం ఫ్యామిలీతో విదేశాల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు తాజాగా లేటెస్ట్ ఫోటోలను పంచుకోగా ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మహేష్ స్టైలిష్ లుక్స్ అదిరిపోయాయని మహేష్ ను చూసి చాలామంది కుళ్లుకోవడం గ్యారంటీ అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. మహేష్ రేంజ్, రెమ్యునరేషన్ సైతం పెరుగుతున్నాయి. మహేష్ లా చాలా సంవత్సరాల పాటు అందంగా కనిపించడం ఎవరికీ సాధ్యం కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు మహేష్ బాబు త్వరలో రాజమౌళి  (Rajamouli)  సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. అందువల్ల ఈ సినిమా షూట్ కూడా ఆలస్యం అయిందని సమాచారం అందుతోంది. జక్కన్న అద్భుతమైన స్క్రిప్ట్ ను ఇప్పటికే సిద్ధం చేయగా నటీనటుల ఎంపిక ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని సమాచారం అందుతోంది. త్వరలో రాజమౌళి క్యాస్టింగ్ కు సంబంధించిన పనులను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

రాజమౌళి సినిమా కోసం హీరోలు పడే కష్టం మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు గతంలో ఏ సినిమా కోసం కష్టపడని స్థాయిలో ఈ సినిమా కోసం కష్టపడ్డారని భోగట్టా. మహేష్ బాబు రాజమౌళి సినిమా పూర్తైన వెంటనే వేగంగా సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు చెబుతున్నారు.

ఈ సినిమా కోసం మహేష్ మూడేళ్ల సమయం కేటాయించే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ సినిమా ఆలస్యమైనా యాడ్స్ ద్వారా మాత్రం మహేష్ బాబు అభిమానులకు దగ్గరగానే ఉంటారు. రాజమౌళి సినిమాతో మహేష్ బాబు 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకునే హీరోల జాబితాలో చేరనున్నారు. మహేష్ కెరీర్ ప్లానింగ్ మాత్రం అద్భుతంగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

5 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

8 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

14 mins ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

2 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

2 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

3 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version