Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అర్జున్ రెడ్డి డైరక్టర్ కి అవకాశమిచ్చిన మహేష్ బాబు!

అర్జున్ రెడ్డి డైరక్టర్ కి అవకాశమిచ్చిన మహేష్ బాబు!

  • September 9, 2017 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అర్జున్ రెడ్డి డైరక్టర్ కి అవకాశమిచ్చిన మహేష్ బాబు!

సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలని స్టార్ డైరక్టర్స్ క్యూలో ఉన్నారు. అయిన వారికీ దక్కని అవకాశం సందీప్ రెడ్డి కి దక్కింది. దీంతో ఈ వార్త టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా పరిచయమైనా సందీప్ రెడ్డి.. తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించాడు. యువ హీరో, హీరోయిన్లతో తెరకెక్కిన సినిమా అయినప్పటికీ భారీ కలక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాని చూసిన వెంటనే పాత్ బ్రేకింగ్ మూవీ అని సందీప్ రెడ్డి ని అభినందించారు. అంతేకాదు పర్సనల్ గా ఫోన్ చేసి అవకాశం ఇస్తాను మంచి కథ రెడీ చేయమని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్నీ స్వయంగా సందీప్ రెడ్డి చెప్పారు.

ఓ ఇంటర్వ్యూ లో డైరక్టర్ మాట్లాడుతూ “మహేష్ తో కలవడానికి అంతా ఒకే అయింది. స్టోరీ విషయంపై మహేష్ భార్య నమ్రతతో చర్చలు పూర్తి అయ్యాయి.  త్వరలోనే మహేష్ కి కథ వినిపిస్తా” అని వెల్లడించారు. ప్రస్తుతం మహేష్ స్పైడర్ రిలీజ్ హడావుడిలో ఉన్నారు. ఈనెల 27 తర్వాత కొంత సమయం దొరికే వీలుంది. అప్పుడు మహేష్ సందీప్ రెడ్డి కథ వినే ఆస్కారం ఉంది. మరి మహేష్ ని తన కథతో ఆకట్టుకుంటారో, లేదో కొద్దీ రోజుల్లో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy
  • #Arjun Reddy Director Sandeep Reddy
  • #Mahesh Babu
  • #Sandeep Reddy

Also Read

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

trending news

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

8 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

10 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

11 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

11 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

12 hours ago

latest news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

14 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

15 hours ago
Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version