ఘనంగా మహేష్ బాబు తల్లి ఇందిరా పుట్టినరోజు వేడుకలు..వైరలవుతున్న ఫోటోలు..!

  • April 20, 2022 / 07:06 PM IST

మహేష్ బాబు తల్లి మరియు సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి అయిన ఘట్టమనేని ఇందిరా దేవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె పుట్టినరోజు వేడుకలు జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణ,మంజుల ఘట్టమనేని,నమ్రత, గౌతమ్, సితార, సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని, గల్లా జయదేవ్,పద్మావతి ఘట్టమనేని, గల్లా అశోక్ లు హాజరయ్యి.. ఇందిరా దేవి గారితో కేక్ కటింగ్ చేయించి తినిపించారు. అయితే మహేష్ బాబు ఈ వేడుకకు హాజరు కాలేదు.

Click Here To Watch NOW

అయితే ఉదయం ఆయన తన ట్విట్టర్ ద్వారా ఇందిరా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus