Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ బాబు బిగ్ ప్లాన్.. అక్కడ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారా?

Mahesh Babu: మహేష్ బాబు బిగ్ ప్లాన్.. అక్కడ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారా?

  • February 27, 2024 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు బిగ్ ప్లాన్.. అక్కడ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు బిజినెస్ లో రాణిస్తున్నారు. ఇప్పటికే గచ్చిబౌలిలో ఆసియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఏఎంబీ సినిమాస్ ను ఏర్పాటు చేసిన మహేష్ ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏఎంబీ క్లాసిక్ సినిమాస్ పేరుతో మరో మల్టీప్లెక్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో స్టార్ హీరోల సినిమాలలో చాలా సినిమాలు కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేశాయి.

అక్కడ మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏర్పాటు అయితే కళ్లు చెదిరే లాభాలు మహేష్ బాబుకు సొంతమవుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ ను మహేష్ బాబు తెలివిగా వేర్వేరు వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ వల్ల ఆ వ్యాపారాలు ఊహించని రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రాజమౌళి సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు. ఈ సినిమా సెట్స్ వర్క్ కోసమే చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ఏప్రిల్ 9వ తేదీన లేదా ఆగష్టు 9వ తేదీన ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. అతి త్వరలో రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది.

మహేష్ (Mahesh Babu) రాజమౌళి కాంబో మూవీ 2026 చివర్లో లేదా 2027 మొదట్లో విడుదల కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందో తెలియాల్సి ఉంది. నిర్మాతలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

17 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

59 mins ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

23 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

4 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

24 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version