Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఏమున్నాడు రా బాబు… మహేష్ కొత్త లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్…!

ఏమున్నాడు రా బాబు… మహేష్ కొత్త లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్…!

  • September 10, 2020 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏమున్నాడు రా బాబు… మహేష్ కొత్త లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్…!

మహేష్ బాబు తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యాడు. అయితే తన తదుపరి సినిమా షూటింగ్లో కాదు.. ఓ యాడ్ కు సంబంధించిన షూటింగ్లో..! ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్.. తరువాత ‘సర్కారు వారి పాట’ అనే చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసింద. ‘సోలో’ ‘గీత గోవిందం’ వంటి హిట్ చిత్రాలను అందించిన పరశురామ్(బుజ్జి) ఈ చిత్రానికి దర్శకుడు. కృష్ణ గారి పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

అయితే ఆ లుక్ కు అంత మంచి రెస్పాన్స్ రాలేదు. ‘అతిధి’ వంటి డిజాస్టర్ సినిమాలో లుక్ లా ఉందంటూ కొందరు ట్రోల్ చేసారు. అయితే నిన్న యాడ్ షూటింగ్లో మహేష్ బాబు లుక్ చూసిన వాళ్ళంతా స్టన్ అయిపోయారు అనే చెప్పాలి. కచ్చితంగా మహేష్ కొత్త లుక్ ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసమే అనే టాక్ బలంగా వినిపిస్తుంది.దాంతో ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు.. నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. పొడవాటి జుట్టుతో మహేష్ ఈ లుక్ లో సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.

అంతేకాదు మునుపటి కంటే మరింత ఫిట్ గా ఉన్నాడు కూడా.! ‘ఏమున్నాడు రా బాబు’ అంటూ మిర్చిలో అనుష్క లా.. మహేష్ బాబు లేడీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే.. ‘మహేష్ బాబు ఏజ్ 45 ఏళ్ళు కాదు జస్ట్ 25 మాత్రమే’ అంటూ మిగిలిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా ఈ లుక్ తో.. మహేష్ తరువాతి సినిమా అయిన ‘సర్కారు వారి పాట’ పై హైప్ పెంచేసాడనే చెప్పొచ్చు.

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Sarkaru Vaari Paata
  • #Sarkaru Vaari Paata Movie

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

17 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

17 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

20 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

20 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

23 hours ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

32 mins ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

48 mins ago
Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

2 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

16 hours ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version