Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: మరోసారి గడ్డం లుక్ లో మహేష్.. లేటెస్ట్ పిక్ వైరల్!

Mahesh Babu: మరోసారి గడ్డం లుక్ లో మహేష్.. లేటెస్ట్ పిక్ వైరల్!

  • August 2, 2022 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మరోసారి గడ్డం లుక్ లో  మహేష్.. లేటెస్ట్ పిక్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.. అమ్మాయిలు సైతం అసూయ పడేంత అందంగా ఉంటాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కోసం భారీగా టికెట్లు తెగుతుంటాయి. ‘బిగ్ స్క్రీన్ పై మహేష్ బాబు కనిపిస్తే చాలు’ అని ఆయన సినిమాలకు వెళ్లే ఆడియన్స్ ఎక్కువే. చూడడానికి పలు సందర్భాల్లో హాలీవుడ్ యాక్షన్ హీరోలా కూడా అనిపిస్తూ ఉంటాడు. అలాంటి మహేష్ ఎందుకో గడ్డం లుక్ ఎక్కువగా ట్రై చేయడు. ‘టక్కరి దొంగ’ ‘మహర్షి’ సినిమాల్లో తప్ప..మిగతా సినిమాల్లో మహేష్ గడ్డంతో కనిపించిన సందర్భాలు లేవు.

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ మరోసారి గడ్డం లుక్ లో కనిపించబోతున్నాడు అని కొద్దిరోజులుగా టాక్ నడుస్తుంది. దీనిని నిజం చేస్తూ మహేష్ లేటెస్ట్ ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇందులో మహేష్ నిజంగానే గడ్డంతో కనిపించాడు. ఇది త్రివిక్రమ్ కు సినిమాకి సంబంధించిన లుక్ అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ ఫోటో విషయానికి వస్తే ‘బ్లూ కలర్ టీ షర్ట్ లో క్యాజువల్ గా ఫోన్ మాట్లాడుతూ సైడ్ యాంగిల్ లో ఓరగా చూస్తున్నాడు మహేష్’.

ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ చిత్రంతో అలరించిన మహేష్.. నెక్స్ట్ సమ్మర్ కు త్రివిక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అటు తర్వాత రాజమౌళితో మహేష్ బాబు సినిమా ఉంటుంది. రాజమౌళి సినిమాకు సంబంధించిన కథా చర్చలు మొదలయ్యాయి అని వినికిడి.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB28

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

1 hour ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

4 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

5 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

24 hours ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

3 hours ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

4 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

5 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version