Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu: ఫ్లాప్ డైరెక్టర్ కు మహేష్ ఛాన్స్ ఇస్తారా..?

Mahesh Babu: ఫ్లాప్ డైరెక్టర్ కు మహేష్ ఛాన్స్ ఇస్తారా..?

  • June 4, 2021 / 05:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఫ్లాప్ డైరెక్టర్ కు మహేష్ ఛాన్స్ ఇస్తారా..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. సంవత్సరంసంవత్సరానికి సినిమా బడ్జెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ డైరెక్టర్లు మల్టీస్టారర్ సినిమాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ తో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోగా కమల్ హాసన్ నటిస్తారని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ ఉన్న మహేష్, కమల్ తో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ సినిమాను తెరకెక్కిస్తే మాత్రం అంచనాలు మామూలుగా ఉండవు.

ఇప్పటికే మహేష్ బాబు వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. మురుగదాస్ క్రియేటివ్ డైరెక్టర్ గా ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. తెలుగులో మురుగదాస్ తెరకెక్కించిన స్టాలిన్ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది.

మరి తమిళంలో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నా తెలుగులో ఫ్లాప్ డైరెక్టర్ అయిన మురుగదాస్ కు మహేష్ మళ్లీ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. మురుగదాస్ ఇప్పటికే కథను సిద్ధం చేశారని మహేష్ ఈ సినిమాలో సీబీఐ ఆఫీసర్ రోల్ లో కమల్ హాసన్ యువతి తండ్రి పాత్రలో నటించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Ar Murugadoss
  • #kamal
  • #Kamal Haasan
  • #mahesh

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

7 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

7 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

4 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version