Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

  • February 24, 2026 / 03:40 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత మార్ఫింగ్ అనేది పుట్టుకొచ్చింది. కాకపోతే ఆ టైమ్లో ఒరిజినల్ ఏదో, డూప్లికేట్ ఏదో అంచనా వేసే అవకాశం ఉండేది. కానీ ఏఐ అందుబాటులోకి వచ్చాక ఏది ఒరిజినలో, ఏది ఫేకో అంచనా వేయడం కష్టంగా మారింది. తరచూ వాడేవాళ్లు లేదా చూసేవాళ్ళు అయితే కనిపెట్టే అవకాశం ఉంటుంది. కానీ దీనిపై అవగాహన లేని వాళ్ళు నమ్మి మోసపోయే అవకాశం ఎక్కువగానే ఉంది.

Mahesh Babu

సోషల్ మీడియాలో ఇప్పుడు హీరో, లేదా హీరోయిన్ ఫోటో కనిపిస్తే.. అది ఒరిజినలా? కాదా? అనేది వాళ్ళ అఫిషియల్ హ్యాండిల్ కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ట్రోలర్స్ కి ఆయుధంగా కూడా మారిపోయింది అని చెప్పొచ్చు. ట్రోల్ స్టఫ్ కోసం వాళ్ళు ఏఐ ని దారుణంగా వాడటం మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది అయితే ఏఐని వాడి సినిమాలు కూడా తీసేసి యూట్యూబ్లో రిలీజ్ చేసేస్తున్నారు.

mahesh -rajamouli1

ఇంకొంతమంది హీరోయిన్ల ఫోటోలను వల్గర్ గా మార్చి షేర్ చేస్తున్నారు.మరికొంతమంది ఆకతాయిలు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతున్నారు.  సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ఏకంగా ఓ స్టార్ హీరో? స్టార్ డైరెక్టర్ గొడవ పడుతున్నట్టు ఓ వీడియో కూడా క్రియేట్ చేసేశారు. ఆ స్టార్ హీరో, డైరెక్టర్ మరెవరో కాదు రాజమౌళి, మహేష్ బాబు(Mahesh Babu). అవును ఈ స్టార్లు ఇద్దరూ గొడవపడుతున్నట్టు ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఏఐ తో చేసిన వీడియో.దీనిని దర్శకుడు రాంగోపాల్ వర్మ షేర్ చేసి ‘సినిమా చచ్చిపోతుంది’ అంటూ కామెంట్ చేశారు. దీంతో అది మరింతగా వైరల్ అవుతుంది.

హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

CINEMA IS DEAD https://t.co/JUPhPHPTDz

— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #Ram Gopal Varma
  • #RGV
  • #Tollywood

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version