Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu: పాన్ ఇండియా మూవీకి మహేష్ రెడ్ సిగ్నల్?

Mahesh Babu: పాన్ ఇండియా మూవీకి మహేష్ రెడ్ సిగ్నల్?

  • July 25, 2021 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: పాన్ ఇండియా మూవీకి మహేష్ రెడ్ సిగ్నల్?

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే మహేష్ త్రివిక్రమ్ సినిమా పనులతో బిజీ కానున్నారు. ఈ సినిమాలతో పాటు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో మహేష్ బాబు నటించబోతున్నారు. అయితే రామాయణం 3డీలో నటించడానికి మహేష్ బాబు నో చెప్పినట్టు తెలుస్తోంది. రాజమౌళి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాకు మహేష్ నో చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మహేష్ రిజెక్ట్ చేసిన తరువాత ఈ సినిమా హృతిక్ రోషన్ చేతిలోకి వెళ్లినట్టు సమాచారం. నితేష్ తివారీ డైరెక్షన్ లో రామాయణం 3డీ తెరకెక్కనుండగా అల్లు అరవింద్, మధు వంతెన ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా మహేష్ రాముడి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని ఈ మూవీ మేకర్స్ ఆశిస్తున్నారు. మహేష్ ను పౌరాణిక పాత్రలో చూసే అవకాశం ఇప్పట్లో లేదనే చెప్పవచ్చు. హృతిక్ రోషన్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో సీత పాత్రలో దీపికా పదుకొనే నటిస్తున్నారు. రామాయణం 3డీ కంటే రాజమౌళి సినిమాకే ప్రాధాన్యత ఇచ్చి మహేష్ మంచి పని చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి అల్లు కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #Ramayanam
  • #RRR movie

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

21 mins ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

6 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

41 mins ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

3 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version