Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movies » సర్కారు మేకర్స్ కేజీఎఫ్2 ను ఫాలో అవుతున్నారా?

సర్కారు మేకర్స్ కేజీఎఫ్2 ను ఫాలో అవుతున్నారా?

  • May 5, 2022 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సర్కారు మేకర్స్ కేజీఎఫ్2 ను ఫాలో అవుతున్నారా?

మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ ఇందుకు సంబంధించి వేదికగా ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది.

ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఈ సినిమా నుంచి మరో మాస్ సాంగ్ రిలీజ్ కానుంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ మాస్ సాంగ్ సినిమాకే హైలెట్ అనే విధంగా ఉండనుందని సమాచారం అందుతోంది. మరోవైపు ఈ సినిమా ఎక్కువ నిడివితోనే థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమా రన్ టైమ్ 2 గంటల 43 నిమిషాలు అని సమాచారం.

కేజీఎఫ్2 సినిమా కూడా దాదాపుగా ఇదే నిడివితో థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. కంటెంట్ అద్భుతంగా సినిమాకు నిడివి పెద్ద సమస్య కాదని ఇప్పటికే విడుదలైన పలు సినిమాలు ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది. బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మహేష్ అభిమానులను ఈ సినిమా కచ్చితంగా మెప్పించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో లోన్ కలెక్షన్ ఏజెంట్ గా మహేష్ కనిపించనున్నారు. దర్శకుడు పరశురామ్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారని సమాచారం అందుతోంది. సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Sarkaru Vaari Paata

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

5 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

6 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

8 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

5 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

6 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version