Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Mahesh Babu, Prashanth Neel: ప్రశాంత్ మహేష్ సినిమాకు సమస్య ఇదే..?

Mahesh Babu, Prashanth Neel: ప్రశాంత్ మహేష్ సినిమాకు సమస్య ఇదే..?

  • June 9, 2021 / 09:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Prashanth Neel: ప్రశాంత్ మహేష్ సినిమాకు సమస్య ఇదే..?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించడానికి మరి కొందరు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ప్రశాంత్ నీల్ చెప్పిన కథ విని నో చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ప్రశాంత్ నీల్ చెప్పిన కథ నచ్చకపోవడంతో సున్నితంగా మహేష్ తిరస్కరించడంతో పాటు కొత్త కథ ఉంటే చెప్పమని కోరినట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథను మహేష్ రిజెక్ట్ చేశారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దర్శకుడు ప్రశాంత్ నీల్ కు అడ్వాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఓకే అయితే డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ మరో కొత్త కథతో మహేష్ బాబును కలుస్తారేమో చూడాల్సి ఉంది. కేజీఎఫ్ సినిమా హిట్టైన సమయంలో మహేష్ బాబు ప్రశాంత్ నీల్ కు కాల్ చేసి మరీ అభినందించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రశాంత్ నీల్ కథను మహేష్ రిజెక్ట్ చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ఒకవేళ ఈ కాంబినేషన్ లో సినిమా ఓకే అయితే మాత్రం మహేష్ రాజమౌళి సినిమా తరువాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉంటాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Director Prashant Neel
  • #mahesh
  • #Mahesh Babu
  • #Prashant Neel

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

7 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

13 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

16 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

8 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

10 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

11 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version