Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » గౌతమ్ ఫ్యూచర్ ‘సూపర్ స్టార్’ అవుతాడు.. వీడియో వైరల్..!

గౌతమ్ ఫ్యూచర్ ‘సూపర్ స్టార్’ అవుతాడు.. వీడియో వైరల్..!

  • December 1, 2022 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గౌతమ్ ఫ్యూచర్ ‘సూపర్ స్టార్’ అవుతాడు.. వీడియో వైరల్..!

నటశేఖర్, సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆయన పెద్ద కొడుకు ఘట్టమనేని రమేష్ బాబు, మహేష్ బాబు ఘట్టమనేని వారసత్వాన్ని కొనసాగించారు. వీళ్లిద్దర్నీ బాలనటులుగా పరిచయం చేశారు కృష్ణ.. మహేష్ చిన్నప్పుడే ‘ఒమెగాస్టార్’ గా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.. హీరోగా మారి తండ్రికితగ్గ తనయుడు అనిపించుకున్నాడు.. తండ్రిలానే మహేష్ కూడా తనయుడు గౌతమ్ బాబుని ‘1 నేనొక్కడినే’ మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇంట్రడ్యూస్ చేశారు.. స్టడీస్ కారణంగా మళ్లీ సినిమాల్లో కనిపించలేదు గౌతమ్..

మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా పిల్లలు సితార, గౌతమ్‌లకు సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. నమ్రత రీసెంట్‌గా బావ రమేష్ బాబు కుమార్తె భారతి గురించి చేసిన పోస్ట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ‘‘ఈ ఇద్దరమ్మాయిల వల్ల ఇంట్లో నవ్వులొచ్చాయి’’ అంటూ భారతి, సితారలతో కలిసి తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు నమ్రత. ఇప్పుడామె తనయుడు గౌతమ్ వీడియో ఒకటి షేర్ చేశారు..

ఇంతకుముందు గౌతమ్ స్విమ్మింగ్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన వీడియో ట్రెండ్ అవడం చూశాం.. స్టార్ కిడ్ అనే కాదు కానీ మహేష్ ఫ్యాన్స్‌తో పాటు గౌతమ్‌కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇటీవల గౌతమ్ తన స్కూల్లో స్కిట్ చేశాడు.. క్లాస్‌మెట్స్‌తో కలిసి స్టేజ్ మీద డ్యాన్సులు వేశాడు.. గౌతమ్ గెటప్ కూడా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంది. ముఖ్యంగా అతని ఇంగ్లీష్ మాడ్యులేషన్ అయితే అదిరిపోయింది.. ఈ నాటకంలో గౌతమ్‌ని చూసి.. మహేష్ ఫ్యాన్స్, నెటిజన్లు..

అచ్చం మహేష్‌ బాబులానే ఉన్నాడని, ‘అతడు’ సినిమా అప్పుడు సూపర్ స్టార్ ఎలా ఉండేవాడో అలా కనిపిస్తున్నాడనీ.. గౌతమ్ ఫ్యూచర్ ప్రిన్స్, సూపర్ స్టార్ అని కాంమెట్స్ చేస్తున్నారు. నమ్రత్ షేర్ చేసిన గౌతమ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. మహేష్ అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ప్రస్తుతం అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలో తెరంగేట్రం చేయనున్నాడు..

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautam Ghattamaneni
  • #Mahesh Babu
  • #namrata
  • #sitara

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

7 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

13 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

16 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

8 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

9 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

9 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

10 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version