Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఎన్నారై లతో కలిసి సాయం చేస్తున్న మహేష్

ఎన్నారై లతో కలిసి సాయం చేస్తున్న మహేష్

  • May 18, 2018 / 07:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్నారై లతో కలిసి సాయం చేస్తున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి మనసున్న మనిషి అని అనేక సార్లు నిరూపించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా అయన ఎంతోమందికి సాయం చేశారు. రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా మరో సాయం చేశారు. ఎన్నారై సేవ పేరుతో కొంతమంది ఎన్నారై లు ప్రతిరోజు మురికి వాడలకి వెళ్లి అక్కడ రోగాలతో బాధపడుతున్న వారికీ ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ 150 మందికి చికిత్స అందిస్తున్నారు. ఈ కార్యక్రమం గత ఆరేళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది. వీరి సేవ దృక్పథం మహేష్ బాబుని ఆకర్షించింది.

అందుకే ఆ ఫౌండేషన్ అథ్లెటిక్స్ కోసం అండగా నిలవాలనుకుంటే.. అందుకోసం అయ్యే మొత్తాన్ని భరించడానికి మహేష్, నమ్రతలు ఒకే చెప్పారు. ఫ్రీ స్పోర్ట్స్ రీహాబ్ ప్రోగ్రాం కి స్పాన్సర్ గా వ్యవహరించారు. దీని గురించి ఎన్నారై సేవ ఫౌండేషన్ ప్రతినిధి హరీష్ మాట్లాడుతూ.. “కొన్ని నెలలుగా మహేష్, నమ్రత మాకు ఎంతో అండగా ఉన్నారు. అయితే ఈ విషయాన్నీ భరత్ అనే నేను సినిమా రిలీజ్ సమయంలో బయటికి చెప్పవద్దని నాతో చెప్పారు. ఆ మాటలోనే వారి మనసు నాకు అర్ధమయింది. చేసిన సాయం గురించి గొప్పలు చెప్పుకోవడం.. వాటిని తమ సినిమా ప్రమోషన్ కి వాడుకోవడం వారికి నచ్చదని ఈ సంఘటన స్పష్టం చేసింది. అయినా మంచి చేసిన వారి గురించి చెప్పకపోతే నాకు సంతృప్తి ఉండదు. అందుకే బయటపెట్టాను” అని వివరించారు. మహేష్ మా ఫౌండేషన్ కి అండగా నిలవడం గర్వంగా ఉందని అన్నారు.mahesh-babu-free-sports-rehab-center

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Babu
  • #Bharat Ane Nenu Movie
  • #Indian athletes
  • #Latest Telugu Movie News Updates
  • #Sports Rehabilitation Center

Also Read

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

related news

Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

trending news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

22 mins ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

4 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

15 hours ago

latest news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

3 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

5 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

8 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version