Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mahesh Babu,Sitara: ఆ విషయంలో సితార పట్ల మహేష్ నిర్ణయం సరైనదేనా?

Mahesh Babu,Sitara: ఆ విషయంలో సితార పట్ల మహేష్ నిర్ణయం సరైనదేనా?

  • September 22, 2022 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu,Sitara: ఆ విషయంలో సితార పట్ల మహేష్ నిర్ణయం సరైనదేనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసింది. ప్రస్తుతం ఈయనటాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితార గురించి అందరికీ తెలిసిందే. గౌతమ్ ప్రస్తుతం పై చదువులు చదువుతూ చదువుపై దృష్టి పెట్టడంతో పెద్దగా సినిమాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు కానీ సితార మాత్రం ఒక వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సితారకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానంతో పంచుకుంటారు. సితార ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ మేకింగ్ వీడియోలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే ఈమె ప్రస్తుతం తన తండ్రితో కలిసి జీ తెలుగు ఛానల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. మహేష్ బాబు జీ తెలుగు ఛానల్ తో 9 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకొని ఈ చానల్లో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్నారు.

అయితే మహేష్ బాబు రేంజ్ కి ఇలా సీరియల్స్ ప్రమోట్ చేయడం పట్ల అభిమానులు ఎంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనతో పాటు సితారని కూడా ఈ ఛానల్ ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవడంతో అభిమానులు మహేష్ బాబు తన కూతురుని ఇలా జీ తెలుగు ఛానల్ కార్యక్రమాలను ప్రమోట్ చేయడం కోసం తీసుకువచ్చి తన కెరియర్ రిస్క్ లో పెడుతున్నారు అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సితారలో దాగి ఉన్న టాలెంట్ చూస్తే ఆమె ఖచ్చితంగా గొప్ప నటి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇలా తన కెరియర్ పై ఫోకస్ పెట్టకుండా ఇలాబుల్లితెర కార్యక్రమాలను ప్రమోట్ చేయడం కోసం ఆమెను తీసుకురావడంతో ఆమె కెరియర్ ఇబ్బందులలో పడుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం మహేష్ ఈ విషయం గురించి బాగా ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమాల కోసం సితార పెద్ద ఎత్తున డాన్స్ యాక్టింగ్ లో కూడా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈమెను వెండితెరకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!</s

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB28

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

4 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

7 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

24 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

1 day ago

latest news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

34 mins ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

41 mins ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

2 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

3 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version