Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu: ‘మహేష్ 28’ … ఇప్పట్లో తేలేలా లేదుగా..!

Mahesh Babu: ‘మహేష్ 28’ … ఇప్పట్లో తేలేలా లేదుగా..!

  • April 7, 2021 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ‘మహేష్ 28’ … ఇప్పట్లో తేలేలా లేదుగా..!

‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత రాంచరణ్ చెయ్యబోయే సినిమా కూడా ఫైనల్ అయిపోయింది. కానీ ‘సర్కారు వారి పాట’ తరువాత మహేష్ బాబు చెయ్యబోయే సినిమా పై మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ అలాగే ఉంది. మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమా అంటూ రాజమౌళి ప్రకటించడంతో మహేష్ బాబు అలెర్ట్ అయ్యాడు. అతనితో సినిమా అంటే 3 ఏళ్ళు సమర్పించాల్సిందే. అందుకే స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యేలోపు మరో సినిమా చేసెయ్యాలని మహేష్ డిసైడ్ అయ్యాడు.

వరుసగా యంగ్ డైరెక్టర్స్ తెచ్చే కథలు వింటూ వస్తున్నాడు. కానీ ఏది ఫైనల్ కావడం లేదు. త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలని మహేష్ కు చాలా ఆశగా ఉందని ఇన్సైడ్ టాక్. త్రివిక్రమ్ కూడా ఇందుకు రెడీ. కానీ స్క్రిప్ట్ కుదరదాయే..! గతంలో వీరిద్దరి కాంబినేషన్లో భారీ బ్లాక్ బస్టర్లు ఏమీ రాలేదు. ఒక హిట్టు, ఒక డిజాస్టర్ సినిమాలు వచ్చాయి అంతే.! అయినప్పటికీ ఈ కాంబో పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఏదో ఒక స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్ళలేరు.

రీమేక్ చేద్దాం అంటే మహేష్ ఒప్పుకోడు. మరోపక్క ఎన్టీఆర్ సినిమాని కూడా త్రివిక్రమ్ ను అడ్డుకుంటుంది. అది వేరే సంగతి. ఇంతలో ఒక న్యూస్.. అదేంటంటే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల సినిమా క్యాన్సిల్ అయ్యిందట. ఎన్టీఆర్ తరువాతి సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడట. ఇదే విషయం పై నిర్మాత నాగవంశీని అడిగితే ‘బిగ్ జోక్’ అంటున్నాడు. ఈ గందరగోళానికి ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి మరి..!

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Koratala Shiva
  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 hour ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 hour ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

2 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

2 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

24 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version