Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Bhola Shankar: భోళా శంకర్ సినిమాపై మహేష్ ట్వీట్ వెనుక అసలు రీజన్ ఇదేనా?

Bhola Shankar: భోళా శంకర్ సినిమాపై మహేష్ ట్వీట్ వెనుక అసలు రీజన్ ఇదేనా?

  • August 11, 2023 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhola Shankar: భోళా శంకర్ సినిమాపై మహేష్ ట్వీట్ వెనుక అసలు రీజన్ ఇదేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో భోళా శంకర్ మూవీ విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు మరీ భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే రావడం లేదు. అయితే ఫ్యాన్స్ మెప్పించే అంశాలు ఉండటంతో మెగా ఫ్యాన్స్ ను ఈ సినిమా ఆకట్టుకుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా భోళా శంకర్ సినిమా గురించి ట్వీట్ చేయగా ఆ ట్వీట్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

భోళా శంకర్ (Bhola Shankar) సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చిరంజీవి సార్ కు, నా బెస్ట్ ఫ్రెండ్ మెహర్ రమేష్ కు, నిర్మాత అనిల్ సుంకరకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని మహేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఏఎంబీ సినిమాలో మెహర్ రమేష్ కు కూడా వాటా ఉంది. మహేష్ బాబు మెహర్ రమేష్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ కారణాల వల్లే మహేష్ బాబు సోషల్ మీడియాలో ట్వీట్ చేసి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మెహర్ రమేష్ భవిష్యత్తులో మహేష్ తో సినిమా చేయాలని భావిస్తుండగా మహేష్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ లో సినిమా సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. మహేష్ బాబు రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా మహేష్ రాజమౌళి కాంబో మూవీ సక్సెస్ సాధిస్తే పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ హాలీవుడ్ లెవెల్ లో ఉండబోతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జక్కన్న గత సినిమాలను మించి ఈ సినిమా ఉండనుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

Looking forward to #BholaShankar! Sending my best wishes to @KChiruTweets sir, my dear friend @MeherRamesh, and my favourite producer @AnilSunkara1 for a blockbuster release tomorrow!

— Mahesh Babu (@urstrulyMahesh) August 10, 2023

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shankar
  • #mahesh

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

related news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

5 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

12 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

13 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago

latest news

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

14 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

15 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version