Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సరిలేరు నీకెవ్వరులో రష్మిక-మహేష్ ల నడుమ లిప్ లాక్

సరిలేరు నీకెవ్వరులో రష్మిక-మహేష్ ల నడుమ లిప్ లాక్

  • November 4, 2019 / 08:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సరిలేరు నీకెవ్వరులో రష్మిక-మహేష్ ల నడుమ లిప్ లాక్

పోకిరితో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన మహేష్ బాబు ఖాతాలో ఒక అరుదైన రికార్డ్ ఉంది. అదేంటంటే.. తెలుగు ఇండస్ట్రీలో లిప్ లాక్స్ అత్యధికంగా పెట్టిన ఏకైక కథానాయకుడు మహేష్ బాబు. నాని సినిమాలో అమీషా పటేల్ కి, బిజినెస్ మ్యాన్ సినిమాలో కాజల్ కి, దూకుడు సినిమాలో సమంతకి, ఖలేజాలో అనుష్కకి, ఒన్ నేనొక్కడినేలో కృతి సనన్ కి.. ఇలా అందరు హీరోయిన్లకు వరుసబెట్టి లిప్ లాక్స్ వేసుకొంటు వెళ్ళాడు మహేష్ బాబు.

Sarileru Neekevvaru movie new poster

ఇక అదే చొరవను సరిలేరు నీకెవ్వరు చిత్రంలోనూ చూపించనున్నాడు మహేష్ బాబు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న రష్మిక మండన్న-మహేష్ బాబుల నడుమ ఒక రోమాంచితమైన లిప్ లాక్ సీన్ ను ప్లాన్ చేశాడట అనిల్ రావిపూడి. ఆల్రెడీ విజయ్ దేవరకొండతో “గీత గోవిందం, డియర్ కామ్రేడ్” చిత్రాల్లో ఘాడమైన అధర చుంబనాలతో అదరగొట్టిన రష్మిక ఇప్పుడు మహేష్ కి కూడా సరే చెప్పింది. ఈ లిప్ లాక్ సీన్ కాస్త స్పెషల్ గా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడట అనిల్.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #mahesh
  • #Mahesh Babu
  • #Prakash Raj
  • #Rashmika Mandanna

Also Read

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

related news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

trending news

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

1 hour ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

2 hours ago
Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

3 hours ago
సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

3 hours ago
Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

14 hours ago

latest news

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

2 hours ago
Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

15 hours ago
Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version