Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » గడ్డంతో మహేష్ బాబు

గడ్డంతో మహేష్ బాబు

  • June 11, 2016 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గడ్డంతో మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇది వరకు కనిపించని లుక్ తో వెండితెరపై మెరవనున్నారు. హీరోగా 16 ఏళ్ల కెరీర్లో 22 సినిమాల్లో ప్రిన్స్ నటించగా.. . టక్కరిదొంగలో మినహా గడ్డంతో ఏ సినిమాలో కనిపించలేదు. తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో మహేష్ ఫ్రెంచ్ స్టైల్ బియర్డ్ తో కనిపించనున్నట్లు సమాచారం. రీసెంట్ గా మురుగదాస్ ముంబై లో చిత్ర యూనిట్ తో సమావేశం ఏర్పాటు చేసి సినిమా విశేషాలతో పాటు మహేష్ లుక్ పై కూడా చర్చించినట్లు తెలిసింది.

మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం ఆశించినంతగా ఆకట్టుకోలేక పోయినా తర్వాతి చిత్రం పై ఆ ప్రభావం పడలేదు. వచ్చే నెల సెట్స్ మీదకు పోనున్న ఈ సినిమాకు మహేష్ రూ.28 కోట్లు తీసుకోనున్నారు. ఇంత మొత్తంలో టాలీవుడ్ లో ఏ హీరో అందుకోలేదు. పవన్ కళ్యాణ్ ఎస్.జె.సూర్య తో చేయనున్న మూవీ కి రూ. 25 కోట్లు తీసుకుంటున్నారు. దీంతో రేమ్యూనరేషన్ ప్రకారం టాలీవుడ్ నంబర్ 1 హీరోగా మహేష్ నిలిచారు.

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాను రూ.90 కోట్ల బడ్జట్ తో తెలుగు, తమిళం భాషల్లో నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా నటిస్తోంది. జాతీయ అవార్డ్ అందుకున్న సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కానున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies
  • #Murugadoss
  • #Murugadoss Movie
  • #Pariniti Chopra

Also Read

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

trending news

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

2 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

15 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

16 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

17 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

17 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

12 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

13 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

14 hours ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version