Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » SSMB28: మహేష్ బాబు సిగరెట్ తాగుతున్న వీడియో చూశారా!

SSMB28: మహేష్ బాబు సిగరెట్ తాగుతున్న వీడియో చూశారా!

  • March 27, 2023 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB28: మహేష్ బాబు సిగరెట్ తాగుతున్న వీడియో చూశారా!

 (SSMB28)  సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఏ చిన్న న్యూస్ లేదా అప్‌డేట్ వచ్చినా కానీ దాన్ని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్.. ఉగాది నాడు కొత్త సినిమా నుంచి అప్‌డేట్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేసిన ఫ్యాన్స్‌ని నిరాశ పరిచిన టీమ్.. మార్చి 26 ఆదివారం సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.. రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.. మేకర్స్ కూడా కొన్ని పేర్లు పరిశీలించి అవేవీ అనుకున్నంత సంతృప్తినివ్వకపోవడంతో పేరు లేకుండానే పోస్టర్ వదిలారు..

ఇక ఆకలితో ఉన్న అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.. లుక్ కిరాక్ అంటూ మేకర్ల మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.. కథ గుంటూరు బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుందని తెలిసేలా సింబాలిక్‌గా బ్యాగ్రౌండ్‌లో మిర్చీలు గాల్లోకి లేస్తుండగా.. సిగరెట్‌తో సూపర్ స్టార్ స్టైల్‌గా నడుచుకుంటా వస్తున్న పోస్టర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. టైటిల్ లేకుండా, కేవలం సింగిల్ పోస్టర్‌తో పిచ్చెక్కించేశారు.. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు డైహార్డ్ ఫ్యాన్స్..

ఇక వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నామని చెప్పి అంచనాలు అమాంతం పెంచేశారు.. ‘ఒక్కడు’, ‘బిజినెస్ మెన్’, ‘సీతమ్మ వాకిట్లో’ లాంటి సినిమాలు పెద్ద పండక్కి వచ్చి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు.. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ మేకింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..

మహేష్ కార్‌లో నుండి దిగి, సిగరెట్ తాగుతూ.. స్టైల్‌గా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్తున్న వీడియోని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే మెయిన్, శ్రీలీల సెకండ్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు.. థమన్ సంగీతమందిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.. మలయాళీ యాక్టర్ జయరామ్ కీలకపాత్రలో కనిపించనున్నారు..

#SSMB28 #SSMB28FromJAN13 @urstrulyMahesh #MaheshBabu #MaheshBabu @_mb4005 @_Pandugaadu @_Rishi_Prince_ @Akash_dhfm143 @Priya_4005 @rowdypriyadhfm3 @MbRamesh_4005 @Urstrulyskth pic.twitter.com/kmP0S4OlNc

— 「 ™」 (@Chaitan68716433) March 27, 2023

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB29

Also Read

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

related news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

49 mins ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

2 hours ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

18 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

18 hours ago

latest news

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

19 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

20 hours ago
Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

21 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

21 hours ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version