Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ప్రముఖ నిర్మాతతో ప్రిన్స్ గొడవ…కారణం!!!

ప్రముఖ నిర్మాతతో ప్రిన్స్ గొడవ…కారణం!!!

  • December 20, 2016 / 10:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రముఖ నిర్మాతతో ప్రిన్స్ గొడవ…కారణం!!!

టాలీవుడ్ లో ప్రిన్స్ ,మహేష్ బాబు సినిమాలు అంటే….ఆ కిక్కె…వేరు అయితే అదే క్రమంలో వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న మహేష్ ను తన లాస్ట్ మూవీ ‘బ్రహ్మోత్సవం’ భారీగా ఇబ్బంది పెట్టింది….ఫైనాన్షియల్ గానే కాకుండా….కాస్త వ్యక్తిగతంగా….నేమ్ పరంగా చాలా ఇబ్బందులను తెచ్చిపెట్టింది…గతంలో ప్రిన్స్ సినిమాలు ఇంతకన్నా ఘోరంగా విఫలం అయినప్పటికీ..ఈ సినిమా రిసల్ట్ మహేష్ పై చాలా ప్రభావం చూపించింది…అయితే తాజాగా మహేష్ కు ఒక నిర్మాతతో కాస్త గొడవ అయ్యింది అని తెలుస్తుంది…ఇంతకీ ఎవరా నిర్మాత ఏమా…కధ అంటే…టాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరు పొందిన పీవీపీ బ్రహ్మోత్సవానికి నిర్మాతగా వ్యవహరించాడు…అయితే అదే క్రమంలో ఈ సినిమాకి ప్రిన్స్ సహా నిర్మాతగా వ్యవహరించడం, పైగా ఆ సినిమా డిజాస్టర్ అవడం, అదే క్రమంలో ప్రిన్స్ పీవీపీతో సేమ్ బ్యానర్ కి సినిమా చేసి పెడతానని మాట ఇవ్వడమే కాదు భారీగా అడ్వాన్స్ కూడా తీసుకోవడంతో అసలీ రచ్చా అక్కడ మొదలైంది.

ఇక ఆతరువాత పరిణామాలు చాలా వేగంగా మారాయి…..ప్రిన్స్ తాను తీసుకొన్న అడ్వాన్స్ ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి…తన 25వ సినిమా.. వంశీ పైడిపల్లి ప్రాజెక్టును దిల్ రాజు అండ్ అశ్వినీదత్ లతో చేసేందుకు రెడీ అయ్యాడు…అంతేకాదు…పీవీపీతో చెయ్యకపోవడానికి మరొక కారణం ఏంటి అంటే…మిగిల్నిర్మాతలు ఎవ్వరూ పీవీపీతో పని చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక పీవీపీకే టాటా చెప్పేసాడు ప్రిన్స్….చూడాలి ఈ 25వ సినిమా ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmothsavam Movie
  • #Mahesh Babu
  • #Producer PVP
  • #PVP Cinema
  • #super star mahesh babu

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

20 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

21 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version