Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మహేష్, కొరటాల మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్

మహేష్, కొరటాల మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్

  • May 18, 2017 / 07:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, కొరటాల మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ లో ఎంత మంది టాప్ హీరోలు ఎన్నా, ప్రిన్స్ మహేష్ రేంజ్ గురించి మనం ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువ. అయితే నటశేఖర్ కృష్ణ కుమారుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. అయితే అదే క్రమంలో ఈ మధ్య ప్రిన్స్ తీసిన బ్రహ్మోత్సవం సినిమా అభిమానులను నిరాశపరచడంతో ఎలా అయిన మంచి భారీ సినిమా చేసి అభిమానులను అలరించాలి అన్న ఆలోచనతో మురుగుదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ సినిమాను చేస్తున్నాడు ప్రిన్స్, అయితే గత కొంతకాలంగా స్పైడర్ పై రకరకాల వార్తలు వస్తూ ఉండడంతో పాపం ప్రిన్స్ ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో కాస్త అప్‌సెట్ అయ్యారన్న విషయం తెలుస్తుంది. అయితే స్పైడర్ మూవీ మ్యాటర్ కాస్త పక్కన పెడితే గత కొంతకాలంగా నిరాశలో ఉన్న ప్రిన్స్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేమిటి అంటే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ తన 24వ సినిమా చేయనున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమాకి భరత్ అనే నేను అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రిన్స్ కి శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల ,ఈ చిత్రాన్ని కూడా చాలా రిచ్ గా తెరకెక్కించాలనే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని మే 22న సెట్స్ పైకి తీసుకెళ్ళనుంది. కొరటాల ఏ సినిమా అయినా రిచ్ గా అనుకున్న టైమ్ కి తీయడం అలవాటు. ఈ చిత్రం షూటింగ్ . హైదరాబాద్ లోనే కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు పొలిటీషన్ గా కనిపించనున్నట్టు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. మొత్తంగా చూసుకుంటే స్పైడర్ సినిమా విషయంలో కాస్త దిగాలుగా ఉన్న ఫ్యాన్స్ కి ప్రిన్స్ మళ్లీ భరత్ మూవీతో ఊపిరి అందించాడు అనే చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu
  • #Director Koratala Siva
  • #koratala siva
  • #Koratala Siva Movies
  • #Mahesh Babu

Also Read

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

27 mins ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

4 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

4 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

4 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

17 hours ago

latest news

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

38 mins ago
Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

2 hours ago
Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

3 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

18 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version