Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ కొత్త చిత్రం కోసం పరిశీలనలో భారీ హిట్ మూవీ పేరు

సూపర్ స్టార్ కొత్త చిత్రం కోసం పరిశీలనలో భారీ హిట్ మూవీ పేరు

  • September 27, 2016 / 10:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ కొత్త చిత్రం కోసం పరిశీలనలో భారీ హిట్ మూవీ పేరు

న్యాయ వ్యవస్థలోని లొసుగుల్ని ఆసరాగా చేసుకుని తప్పించుకుని తిరుగుతున్నవారి అంతు చూసేందుకు ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ శ్రమిస్తున్నాడు… తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో  సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సాహసం ఇదే. అయితే ఈ కథకు  ఏ పేరు పెట్టాలా ? అని డైరక్టర్ బృందం తెగ ఆలోచిస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఒకే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తోంది.

ఈ సినిమాకు ఎనిమి, వాస్కోడిగామా, స్టన్ గన్, హంటర్ అనే పేర్లు పెట్టారని గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అవి వాస్తవం కావని మురుగదాస్ బృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండు పేర్లు వెలుగులోకి వచ్చాయి. 1989 లో వచ్చిన అక్కినేని నాగార్జున  చిత్రం “శివ” టైటిల్ తో పాటు అభిమన్యుడు అనే పేరును మురుగదాస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండింటిన్లో ఏదో ఒక దానిని త్వరలో ఫిక్స్ చేయనున్నారు. రెండు షెడ్యూల్స్  ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ప్రిన్స్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో విలన్ గా దర్శకుడు ఎస్.జ్. సూర్య నటిస్తుండడం విశేషం. ఈ సినిమా మూడో షెడ్యూల్ త్వరలో  హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Harris Jayaraj
  • #maheh
  • #Rakul Preet Singh
  • #SJ Surya

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

17 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

6 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version