Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పండగ చేసుకుంటున్న చరణ్,మహేష్..!

పండగ చేసుకుంటున్న చరణ్,మహేష్..!

  • December 26, 2018 / 07:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పండగ చేసుకుంటున్న చరణ్,మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ స్వతహాగా ఈ ముగ్గురు మంచి స్నేహితులు. దాదాపు ఈ మధ్య ఏదో ఒక ఈవెంట్ లో వీరి కలుసుకుంటున్నారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. ఇప్పుడు మరోసారి రాంచరణ్, మహేష్ బాబు కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

nce-again-mahesh-babu-and-ram-charan-spotted-together1

2

once-again-mahesh-babu-and-ram-charan-spotted-together2

తాజాగా మహేష్‌, రాంచరణ్ లు క్రిస్మస్ వేడుకని కలిసి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఈ వేడుకలో మహేష్ భార్య నమ్రత అలాగే తన కూతురు సితార, రాంచరణ్ భార్య ఉపాసన పాల్గొన్నారు. ప్రస్తుతం వీరి క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్, రాంచరణ్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘మహర్షి’ కి సంబందించిన హైదరాబాద్ షెడ్యూల్ పూర్తైందట. జనవరిలో మరో షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతున్నట్టు సమాచారం. మరో వైపు రాంచరణ్ నటించిన ‘వినయ విధేయ రామా’ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక డిసెంబర్ 27న(రేపు) సాయంత్రం యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. ఇక యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో చరణ్ బిజీగా ఉన్నాడు.

3

once-again-mahesh-babu-and-ram-charan-spotted-together3

4

once-again-mahesh-babu-and-ram-charan-spotted-together4

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Babu
  • #Mahesh Ram Charan
  • #Ram Charan

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

7 mins ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

1 hour ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

2 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

3 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version