Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘బయ్యర్స్’ను టెన్షన్ పెడుతున్న ప్రిన్స్ మూవీ…

‘బయ్యర్స్’ను టెన్షన్ పెడుతున్న ప్రిన్స్ మూవీ…

  • April 6, 2017 / 07:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బయ్యర్స్’ను టెన్షన్ పెడుతున్న ప్రిన్స్ మూవీ…

టాలీవుడ్ లో ప్రిన్స్ రేంజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అదే క్రమంలో ప్రిన్స్ మహేష్ బాబు అంటే ఆయన అభిమానులకు దేవుడు… మహేష్ లాస్ట్ మూవీ బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్ కావడంతో తన కొత్త మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఆయన అభిమానులు…ఇదిలా ఉంటే… ఈసీనిమా మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న విషయం తెలిసిందే…..అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడ ఇంకా విడుదల కాలేదు….కనీసం టైటిల్ అయిన ఫిక్స్ కాలేదు…..అయినా ఈ సినిమా చేస్తున్న బిజినెస్ చూస్తుంటే టాలీవుడ్ షేక్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు… ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈమూవీ నాన్ బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్ ను బ్రేక్ చేసిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది అన్న వార్తలు  వినిపిస్తున్నాయి. అలా వివరాల్లోకి వెళితే….ఈసినిమాకు హిందీ, తెలుగు శాటిలైట్ హక్కులను 26 కోట్లకు ఇప్పటికే అమ్మినట్లు తెలుస్తుంది…. ఇంకా ఈమూవీ తమిళ వర్షన్ శాటిలైట్ హక్కులను అమ్మలేదు అని తెలుస్తోంది.

ఇక ఇంకో హాట్ న్యూస్ ఏంటి అంటే…కేవలం కోస్తా జిల్లాలలోనే ఈ సినిమాకు 36 కోట్ల బిజినెస్ జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇక నైజాం ప్రాంతానికి 20 కోట్ల వరకు అదేవిధంగా సీడెడ్ ప్రాంతానికి దాదాపు 12 కోట్ల వరకు బిజినెస్ జరగడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ఇది చాలదు అన్నట్లుగా మహేష్ సినిమాలకు ఏమాత్రం క్రేజ్ లేని తమిళనాడు ప్రాంతంలో ఈమూవీకి మురగదాస్ కు ఉన్న క్రేజ్ రీత్యా  దాదాపు 18 కోట్ల వరకు బిజినెస్ జరగడంతో మళయాళ శాటిలైట్ హక్కులు ఆడియో రైట్స్ అన్నీ కలుపుకుని ఈసినిమాకు ఇప్పటి వరకు 102 కోట్ల బిజినెస్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ లాస్ట్ మూవీ డిజాస్టెర్ అయినప్పటికీ ఈ సినిమాకు భారీ బిజినెస్ జరగడం అభిమానులను సంతోషపెడుతున్నా…ఈ సినిమా ఏమాత్రం తేడా వచ్చినా మునిగిపోతాం అని బయ్యర్స్ టెన్షన్ పడుతున్నారట…మరి సినిమా రిసల్ట్ ఏమవుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #mahesh 23
  • #Mahesh Babu
  • #sambhavami movie

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

2 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

3 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

18 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago

latest news

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

27 mins ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

1 hour ago
Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

2 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

1 day ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version