Malaika Arora: పొట్టి డ్రెస్ లో అంతా కనిపించేసిందిగా..!

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి మనందరికీ తెలిసిందే.ఈమె తనకంటే వయసులో చాలా ఏళ్లు చిన్నవాడైనా అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయం గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది మలైకా.అంతేకాకుండా ఏజ్ గ్యాప్ విషయంలో తరచూ ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది. ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తూ ఉండగా వారిద్దరి రొమాంటిక్ పోస్ట్‌లు కూడా వైరల్ అవుతూ ఉంటాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆమెకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో ఆమె కాలుపై గాయం అయిన గుర్తులు కనిపిస్తున్నాయి.ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఆమె గాయాన్ని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.నిజానికి, మలైకా అరోరా ఇటీవల ముంబైలోని ఒక సెలూన్ వెలుపల కనిపించింది.అప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందులో (Malaika Arora) మలైకా షార్ట్‌లో కనిపిస్తుండగా ఆమె తొడపై నల్లటి గాయం గుర్తు కూడా కనిపిస్తోంది.ఇక ఇది చూసి ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గాయం గుర్తులు నటి కుడి తొడపై కనిపిస్తున్నాయి. గాయం గుర్తులా కనిపిస్తున్న ఈ నల్లటి గుర్తును కూడా ఆమె దాచిపపెట్టే ప్రయత్నం చేసిన వీడియోలో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.ఇక మలైకా కాలుపై గాయం గుర్తులను చూసి జనాలు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

అయితే, నటి వైపు నుండి ఈ గాయం గురించి ఎటువంటి స్పందన రాలేదు. మరి ఆ గుర్తుల వెనుక ఉన్న విషయం ఏంటి అన్నది తెలియాలి అంటే మలైకా స్పందించేంతవరకు కోసం వేచి చూడాల్సిందే మరి.కొందరు అభిమానులు ఆమెకు ఏమయ్యింది అంటూ భయపడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus