Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

  • September 8, 2026 / 02:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

కోలీవుడ్‌లో విజయ్‌ గురించి మాట్లాడేటప్పుడు త్రిష ప్రస్తావన రాకుండా ఉండదు. అంతలా ఇద్దరికి సంబంధించిన అంశాలు పెనవేసుకున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అనేది తెలియదు కానీ.. ఒకరి గురించి ఎంతగా ఆలోచిస్తారో.. ఒకరి విషయాల గురించి ఇంకొకరు ఎంతగా పట్టించుకుంటారో మరోసారి తెలిసింది. ఈ విషయాన్ని యువ కథానాయిక మాళవిక మోహనన్‌ చెప్పింది. ఈ మేరకు ఆమె కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Malavika

ఇండస్ట్రీలో త్రిష లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు అంటూ మాళవిక మోహనన్‌ ఇటీవల కొన్ని కామెంట్స్‌ చేసింది. కొత్త వాళ్లను ఆమె ఎంతగానో ప్రోత్సహిస్తారని చెప్పింది. రజనీకాంత్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘పేట’ సినిమాలో త్రిషతో కలసి పని చేసిన అనుభవాన్ని మాళవిక గుర్తు చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ‘పేట’ సినిమాలో అవకాశం వచ్చింది. రజనీకాంత్‌ సినిమా కావడంతో ఎంతో ఆనందించా. కానీ, కమర్షియల్‌ సినిమా చేసిన అనుభవం లేకపోవడంతో కంగారుపడ్డాను అని చెప్పింది.

వారణాసిలో సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో త్రిషతో కలసి కొన్ని సీన్లలో నటించాను. అప్పుడే మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిశ్రమలో చాలా మంది ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతారు. కానీ, త్రిష కొత్తవారిపైనా ఆదరణ చూపిస్తుంది అని పొగిడేసింది మాళవిక. అక్కడికి కొన్ని రోజుల తర్వాత విజయ్‌కు జోడీగా ‘మాస్టర్‌’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిష నాకో మెసేజ్‌ పంపింది.

బేబీ.. నీకు ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అని రాసింది. అలా అభినందించడానికి పెద్ద మనసు కావాలి అంటూ త్రిషపై మాళవిక ప్రశంసలు కురిపించింది. ఇంతగా త్రిషను పొగిడేసిన మాళవికకు మరో సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతారతో పెద్దగా పొసగదు. ఆ మధ్య వరుస విమర్శలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రిషను అంతగా పొగియేయడం ఆసక్తికరంగానే మారింది.

పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #malavika mohanan
  • #Master
  • #Trisha
  • #Vijay Thalapathy

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

7 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

20 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

20 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

20 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

21 hours ago

latest news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

57 mins ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

2 hours ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

17 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

18 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version