Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Akhil Agent Movie: ‘ఏజెంట్’ కోసం మరో మలయాళం స్టార్..!

Akhil Agent Movie: ‘ఏజెంట్’ కోసం మరో మలయాళం స్టార్..!

  • July 10, 2021 / 03:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Agent Movie: ‘ఏజెంట్’ కోసం మరో మలయాళం స్టార్..!

మ‌ల‌యాళం స్టార్ హీరో ఫ‌హ‌ద్ ఫాజ‌ల్ టాలీవుడ్ లో కూడా తన క్రేజ్ ను, మార్కెట్ ను పెంచుకోవాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఆల్రెడీ అతను అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ష‌’ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు.’ట్రాన్స్’ ‘అనుకోని అతిథి’ వంటి డబ్బింగ్ సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇక ‘పుష్ప’ లో విలన్ పాత్ర తనకి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు ఇటీవల ఫహాద్ ఫాజిల్ చెప్పుకొచ్చాడు.

ఈ మూవీ కోసం అతను ఏకంగా 5 కోట్ల పారితోషికం అందుకున్నట్టు కూడా టాక్ నడిచింది. ఇక ‘పుష్ప’ షూటింగ్ పూర్తికాకుండానే… ఫాజిల్ కు టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని వినికిడి. అందులో అఖిల్ మూవీ కూడా ఒకటి. అతను సురేందర్ రెడ్డి డైరెక్షన్లో `ఏజెంట్` అనే స్పై థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం ఫాజిల్ ని సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో ఆల్రెడీ మ‌మ్ముట్టిని ఓ కీల‌క పాత్ర‌ కోసం తీసుకున్నారు.

అందుకు గాను రూ.3 కోట్ల పారితోషికం కూడా అతనికి ఆఫర్ చేసినట్టు ప్రచారం జరిగింది. దాంతో ఈ సినిమాలో విల‌న్ మమ్ముట్టినే అని అంతా అనుకున్నారు. కానీ కాదు.. ఇందులో మ‌మ్ముట్టి హీరోకి పై అధికారి లాంటి పాత్ర అని ఇన్సైడ్ టాక్. అందుకే విల‌న్ గా ఫాజిల్ ను అనుకుంటున్నారట. ప్రస్తుతానికి ఫాజిల్ ఇంకా ఓకే చెప్పలేదు. మరి అతను ఏ డెసిషన్ తీసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది..!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #AK Entertainments
  • #akhil
  • #Akhil Akkineni
  • #Akhil5

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

3 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

17 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

18 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

19 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

19 hours ago

latest news

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

2 mins ago
Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

12 mins ago
Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

22 mins ago
Rakshitha: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

39 mins ago
Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

55 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version