Malvika Sharma: మాళవిక శర్మ యమ గ్లామర్ ఫోటోలు వైరల్..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేల టిక్కెట్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది మాళవిక శర్మ. ఆమె లుక్స్ బాగానే ఉన్నప్పటికీ ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు. అటు తర్వాత రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘రెడ్‌’ లో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాగానే ఆడింది. ఈ సినిమాలో మాళవిక శర్మది కూడా కీలక పాత్ర. అయినా ఈమెకు కలిసి రాలేదు.

గత ఏడాది వచ్చిన ‘కాఫీ విత్ కాదల్’ అనే తమిళ సినిమాలో నటించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కిసి క భాయ్ కిసి క జాన్’ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. అందం, అభినయం కలిగిన ఈ బ్యూటీకి ఓ మంచి సక్సెస్ కావాలి. అందుకోసం తన వంతు కృషి చేస్తూనే ఉంది. సమయం దొరికినప్పుడల్లా తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More….

1

2

3


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus