Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

  • February 4, 2026 / 05:07 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) గతేడాది 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవే ‘కుబేర’ ‘ఇడ్లీ కొట్టు’ ‘తేరే ఇష్క్ మే’. అల్మోస్ట్ 3 బాగా ఆడాయి. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో వరుస సినిమాలతో అలరించాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో ‘అమరన్’ వంటి రూ.300 కోట్ల బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

Dhanush

 అది అతని కెరీర్లో 55వ సినిమా. ఈ సినిమాలో ధనుష్ కి జోడీగా స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, శ్రీలీల ఎంపికయ్యారు. నిన్న అధికారిక ప్రకటన కూడా వచ్చింది. వాళ్ళ పాత్రల గురించి ఎటువంటి హింట్ ఇవ్వలేదు కానీ.. ఈ కాంబో అయితే ఫిక్స్ అయ్యిందని కన్ఫర్మ్  చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో మరింత స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండబోతుంది అని కోలీవుడ్ మీడియా కోడై కూసింది.

mammootty in dhanush 55

అది నిజమే అని ఈరోజు ప్రూవ్ అయ్యింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో మలయాళ స్టార్ హీరో మమ్మూట్టీ కూడా అత్యంత కీలక పాత్ర చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ధృవీకరించారు. ‘ధనుష్, రాజ్ కుమార్ పెరియసామి క్రేజీ కాంబినేషన్లో సినిమా చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.ఈ ప్రాజెక్టు కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ఆయన తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

గతంలో మమ్మూట్టీ తమిళంలో నటించిన ‘దళపతి’ ‘ప్రియురాలు పిలిచింది’ వంటి సినిమాలు కూడా సూపర్ హిట్లు అయ్యాయి. కాబట్టి ధనుష్ 55 కి మార్కెట్  పరంగా కూడా మమ్మూట్టీ పాత్ర హెల్ప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amaran
  • #Dhanush
  • #dhanush 55
  • #mammootty

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

3 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

4 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

4 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

4 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

6 hours ago

latest news

కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

12 seconds ago
Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

2 hours ago
Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version