Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Agent Movie: ‘ఏజెంట్’ కోసం ఆ మలయాళం స్టార్ కు అంతిస్తున్నారా..!

Agent Movie: ‘ఏజెంట్’ కోసం ఆ మలయాళం స్టార్ కు అంతిస్తున్నారా..!

  • July 3, 2021 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Agent Movie: ‘ఏజెంట్’ కోసం ఆ మలయాళం స్టార్ కు అంతిస్తున్నారా..!

ఇప్పుడు టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాల హవా పెరిగింది. ఇమేజ్ తో సంబంధం లేకుండా ప్రతీ హీరో తన మార్కెట్ ను విస్తరించుకోవాలని ప్రత్నిస్తున్నాడు. ఈ లిస్ట్ లో అఖిల్ కూడా జాయిన్ అయ్యాడు. ఇతను నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ‘గీతా ఆర్ట్స్’ వారి సినిమా కాబట్టి.. కచ్చితంగా ఈ సినిమా హిట్ అని అంతా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ‘చావు కబురు చల్లగా’ సినిమా ప్లాప్ అవ్వడం.. అలాగే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను ఓటిటిలో విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతుండడంతో ఈ సినిమా పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే అఖిల్ తన తర్వాతి చిత్రమైన ‘ఏజెంట్’ ను సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో చేయబోతున్నాడు. స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లు చేయడంలో సురేందర్ రెడ్డి దిట్ట. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కూడా ఆయన సినిమాలు తీయగలడు. దాంతో అఖిల్ కెరీర్ ను టర్న్ చేసే విధంగా ‘ఏజెంట్’ సినిమా ఉంటుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.కానీ ఈ సినిమాకి బడ్జెట్.. మంచి నీళ్ళలా పెట్టేస్తున్నాడు నిర్మాత. అఖిల్ ఫస్ట్ లుక్ కే రూ.70 లక్షలు ఖర్చు చేసాడు.

ఇక ఈ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైన మలయాళం హీరో మ‌మ్ముట్టికి ఏకంగా రూ.3 కోట్లు ఆఫర్ చేసాడట. నిజానికి మమ్ముట్టి హవా ఈ మధ్య కాలంలో చాలా తగ్గింది. అయినప్పటికీ మలయాళంలో ‘ఏజెంట్’ కు మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉందని.. మమ్ముట్టికి అంత ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం కోసం.. తమిళ్ నుండీ బాలీవుడ్ నుండీ కూడా పెద్ద నటీనటులను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని వినికిడి. మొత్తంగా ఈ సినిమాకి రూ.80కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశం ఉందని టాక్ బలంగా వినిపిస్తుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #AK Entertainments
  • #akhil
  • #Akhil Akkineni
  • #Akhil5

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

3 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

3 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

3 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

5 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

6 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

6 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

8 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version