Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Mamta Mohandas: 15 ఏళ్ల తర్వాత ఆ పని చేసిన యమదొంగ హీరోయిన్..?

Mamta Mohandas: 15 ఏళ్ల తర్వాత ఆ పని చేసిన యమదొంగ హీరోయిన్..?

  • April 29, 2021 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mamta Mohandas: 15 ఏళ్ల తర్వాత ఆ పని చేసిన యమదొంగ హీరోయిన్..?

స్టార్ సింగర్ గా, హీరోయిన్ గా ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మమతా మోహన్ దాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న మమతా మోహన్ దాస్ 15 సంవత్సరాల తర్వాత బైక్ రైడ్ చేసి వార్తల్లో నిలిచారు. రాఖీరాఖీరాఖీ, ఆకలేస్తే అన్నం పెడతా లాంటి హిట్ సాంగ్స్ పాడటం వల్ల సింగర్ గా మమతా మోహన్ దాస్ పేరు టాలీవుడ్ లో మారుమ్రోగింది.

యమదొంగ సినిమాలో మమతా మోహన్ దాస్ తన నటనతో ఎన్టీఆర్ కు గట్టి పోటీ ఇచ్చారు. నాగార్జున సినిమాల్లో మమతా మోహన్ దాస్ ఎక్కువగా నటించగా బ్రెస్ట్ క్యాన్సర్ రావడం వల్ల ఈమె కొన్నేళ్లు సినిమాలకు దూరమయ్యారు. కీమో థెరపీ చికిత్సతో క్యాన్సర్ నుంచి కోలుకున్న మమతా మోహన్ దాస్ కు రీఎంట్రీలో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో మమతా మోహన్ దాస్ స్టైలిష్ గా బైక్ నడిపారు. 15 సంవత్సరాల తరువాత బైక్ రైడ్ చేస్తున్నానని ఈ అనుభవం అమేజింగ్ గా ఉందని మమతా మోహన్ దాస్ పేర్కొన్నారు.

కెరీర్ తొలినాళ్లలో తాను బైక్ నడిపేదానినని మమతా మోహన్ దాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ లాల్ బాగ్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. మలయాళంలో మమతా మోహన్ దాస్ చేతిలో ఆరు కంటే ఎక్కువ సినిమాలు ఉన్నాయి.కరోన వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో మమతా మోహన్ దాస్ బైక్ రైడ్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఎన్టీఆర్ హీరోయిన్ బైక్ రైడ్ వీడియో తెగ వైరల్ అవుతుండగా ఈ వీడియోకు 75 వేలకు పైగా లైకులు రావడం గమనార్హం.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

1

2

3

4

5

6

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mamta Mohandas
  • #Actress Mamta Mohandas
  • #Mamta
  • #Mamta Mohandas

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

15 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version