Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Manamey First Review: ‘మనమే’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… ఎలా ఉందంటే?

Manamey First Review: ‘మనమే’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… ఎలా ఉందంటే?

  • June 5, 2024 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manamey First Review: ‘మనమే’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… ఎలా ఉందంటే?

శర్వానంద్ (Sharwanand) 35వ చిత్రంగా రూపొందిన ‘మనమే’ (Manamey).. జూన్ 7న రిలీజ్ కాబోతోంది. శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya)  దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. అలాగే విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం విశేషం. ఇదిలా ఉండగా.. ‘మనమే’ చిత్రం పై హీరో శర్వానంద్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితులకి ‘మనమే’ చిత్రాన్ని చూపించాడట శర్వానంద్. ఆ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి :

ముందుగా సినిమా రన్ టైం 2 గంటల 35 నిమిషాలు అట. ఫస్ట్ హాఫ్ చాలా ప్లెజెంట్ గా ఉంటుందట. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచానికి తీసుకువెళ్తాడని… కామెడీ, ఎమోషన్స్ .. వినూత్నంగా అనిపిస్తాయని తెలుస్తుంది. ఎక్కడా కూడా ప్రేక్షకులకి బోర్ అనే ఫీలింగ్ కలగకుండా శ్రీరామ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో శర్వానంద్ చాలా స్టైలిష్ గా కనిపించాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనమే' ట్రైలర్ టాక్.. శర్వానంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా.!
  • 2 Vishwak Sen: ‘బుక్‌ మై షో’కి విశ్వక్‌ రిక్వెస్ట్‌.. బటన్‌ నొక్కిన వాళ్లపై విశ్వక్‌ ఆగ్రహం
  • 3 పవన్ విజయం కోసం ఈ లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!

అతని కామెడీ టైమింగ్,ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ .. మనకి 10 ఏళ్ళ క్రితం వచ్చిన ‘రన్ రాజా రన్’ రోజులని గుర్తుచేస్తాయని చెబుతున్నారు. ఇంకో రకంగా ఇది శర్వానంద్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అనుకోవచ్చని కూడా అంటున్నారు. అలాగే ‘బేబమ్మ’ తర్వాత హీరోయిన్ కృతి శెట్టికి (Krithi Shetty) ఆ రేంజ్ రోల్ పడలేదు. కానీ ‘మనమే’ తో ఆ లోటు తీరిపోతుందని… ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా డిజైన్ చేసారని… లుక్స్ పరంగా, పెర్ఫార్మన్స్ పరంగా కూడా ఆమె సర్ప్రైజ్ చేయబోతోందని స్పష్టమవుతుంది.

అలాగే ఈ సినిమాలో కనిపించిన చంటిపిల్లాడి పాత్ర కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందట. ఈ బాబు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొడుకు అనే సంగతి తెలిసిందే. ఇక వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ కూడా హిలేరియస్ గా సాగుతుందట. చివరి 40 నిమిషాలు అయితే హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. మరోవైపు టెక్నికల్ గా కూడా ‘మనమే’ సినిమా చాలా రిచ్ గా ఉంటుందట. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం, అద్భుతమైన విజువల్స్ .. ప్రేక్షకులకి ఐ ఫీస్టులా అనిపిస్తాయట.

మ్యూజిక్ కూడా టాప్ నాచ్ లో ఉంటుందని..ఇందులో 16 పాటలు ఉంటాయి.. ప్రతి పాట కథని అందంగా వివరిస్తుందని అంటున్నారు.ఇక నిర్మాతలైన ‘పీపుల్ మీడియా’ వారు ఖర్చుకి వెనకాడకుండా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్టు ప్రతి ఫ్రేమ్ చెబుతుందని సినిమా చూసిన వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా ‘మనమే’ తో శర్వానంద్ ఓ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని స్పష్టమవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #Manamey
  • #sharwanand
  • #Sriram adittya

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

12 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

14 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

20 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 days ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 days ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version