Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

  • February 9, 2026 / 12:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

మిస్ ఇండియాగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మానస వారణాసి ఇప్పుడు వెండితెరపై కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. సంతోష్ శోభన్ & మానస జోడిగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’, సమయం దగ్గర పడుతుండటంతో, మానస ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తోలి ప్రేమ, వాటి అనుభవాలు, బ్రేక్ అప్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Manasa Varanasi

తన కాలేజీ రోజుల్లో ఎదురైన తొలి ప్రేమ అనుభవాన్ని గుర్తుచేసుకున్న మానస, ఆ వయసులో ఉండే అమాయకత్వమే ఆ బంధాన్ని ప్రత్యేకంగా మార్చిందని చెప్పింది. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయాణం అని చెప్తూ, అలాగే బ్రేక్ అప్‌ను విషాదంగా కాకుండా, జీవితానికి దశ చూపించే ఒక పాఠంగా చూడాలని ఆమె సూచించారు. ఆ సమయంలో మనకు మన విలువలు, ఆశలు స్పష్టంగా తెలుస్తాయని చెప్పారు.

నేటి తరం ప్రేమలో కనిపిస్తున్న కొత్త ట్రెండ్స్‌పైనా ఆమె స్పందించారు. సంబంధం ఏ పేరుతో ఉన్నా, అందులో గౌరవం, భద్రత, సంతోషం ఉన్నాయా లేదా అన్నదే ముఖ్యమని మానస చెప్పుకొచ్చారు. ఇక ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా విషయానికి వస్తే, ఆధునిక ప్రేమకథలు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్, యువత ఎదుర్కొనే భావోద్వేగాల్ని రియలిస్టిక్‌గా చూపించబోతున్నట్టు సమాచారం. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూలో మానస మాటలు చూస్తే, ఆమె కేవలం అందాల భామ మాత్రమే కాదు.. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తి అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manasa Varanasi

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

3 mins ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

24 mins ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

16 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

1 hour ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version