ఉదయ్ కిరణ్, రీమాసేన్ హీరో హీరోయిన్లుగా వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనసంతా నువ్వే’ చిత్రంలో ‘తూనీగా తూనీగా .. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..’ అనే పాటలో ఆడిపాడిన చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె పేరు సుహాని కలిత. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘మనసంతా నువ్వే’ తో పాటు.. ఎన్టీఆర్ నటించిన ‘బాల రామాయణం’, వెంకటేష్ నటించిన ‘గణేష్’, ‘ప్రేమంటే ఇదేరా’, నాగార్జున నటించిన ‘ఎదురులేని మనిషి’, తరుణ్ నటించిన ‘ఎలా చెప్పను’, ఆకాష్ నటించిన ‘ఆనందమానందమాయే’ వంటి చిత్రాల్లో నటించింది.
హీరోయిన్ గా కూడా ‘సవాల్’ ‘కృషి’ ‘స్నేహ గీతం’ అనే చిత్రంలో చేసింది. ఇంకా కొన్ని తమిళ చిత్రాల్లో నటించింది కానీ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత అవకాశాలు కూడా కరువవడంతో పెళ్ళికి రెడీ అయిపోయింది. సంగీత కళాకారుడు, మోటివేషనల్ స్పీకర్ అయిన విభర్ హసీజానుతో ఈమె వివాహం ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక వీరి వివాహం ఈ మధ్యనే ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సుహాని, విభోర్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!