Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Manchu Lakshmi: తేజస్వి, అక్షర గౌడ్ లను పక్కకు నెట్టి మరీ మంచు లక్ష్మీ కోసం ఎగబడిన జనాలు!

Manchu Lakshmi: తేజస్వి, అక్షర గౌడ్ లను పక్కకు నెట్టి మరీ మంచు లక్ష్మీ కోసం ఎగబడిన జనాలు!

  • April 19, 2023 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: తేజస్వి, అక్షర గౌడ్ లను పక్కకు నెట్టి మరీ మంచు లక్ష్మీ కోసం ఎగబడిన జనాలు!

మంచు లక్ష్మి ప్రసన్న అలియాస్ లక్ష్మీ మంచు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మంచు మోహన్ బాబు కూతురిగా సినీ రంగప్రవేశం చేసిన ఈమె అనతి కాలంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. టాక్ షోల ట్రెండ్ ను తీసుకొచ్చింది మంచు లక్ష్మీనే..! హోస్ట్ గా ఈమె సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే నిర్మాతగా కూడా ‘ఝుమ్మంది నాదం’ అనే హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది (Manchu Lakshmi) మంచు లక్ష్మీ. ఇటీవల మంచు మనోజ్ పెళ్లి అన్నీ తానై చేసి మంచి అక్కగా కూడా పేరు తెచ్చుకుంది. అందుకే మంచు లక్ష్మీ అంటే జనాలకు ఓ ప్రత్యేక మైన అభిమానం ఉంది. తాజాగా ఈమె ప్రముఖ డిజైనర్ గీతాంజలి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో రూపొందించిన ‘ఆంటోరా స్టోర్’ ప్రారంభించేందుకు వెళ్ళింది.

ఈమెతో పాటు ‘ది వారియర్’ ‘దాస్ క ధమ్కీ’ చిత్రాల్లో నటించిన హీరోయిన్ అక్షర గౌడ్ అలాగే తేజస్వి మాదివాడ, రాశి సింగ్, శివాత్మిక రాజశేఖర్ వంటి వారు కూడా ‘ఆంటోరా స్టోర్’ ఓపెనింగ్ కు హాజరయ్యారు. అయితే వీళ్ళని జనాలు అంతగా పట్టించుకోలేదు కానీ మంచు లక్ష్మీ తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు జనాలు ఎగబడ్డారట.

వెంటనే సిబ్బంది.. ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని చక్కదిద్ది మంచు లక్ష్మీని స్టోర్ లోపలి పంపారట. ఇది పక్కన పెడితే.. మంచు లక్ష్మీ ఈ వేడుకలో సందడి చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshara Gowda
  • #Manchu Lakshmi
  • #Seerat Kapoor
  • #Shivathmika Rajashekar
  • #Tejaswi Madivada

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version