Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అఖిల్ ఎంగేజ్ మెంట్ వేడుకలో మంచు లక్ష్మి నృత్య ప్రదర్శన

అఖిల్ ఎంగేజ్ మెంట్ వేడుకలో మంచు లక్ష్మి నృత్య ప్రదర్శన

  • December 9, 2016 / 07:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ ఎంగేజ్ మెంట్ వేడుకలో మంచు లక్ష్మి నృత్య ప్రదర్శన

టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ మహిళగా మంచు లక్ష్మి పేరు తెచ్చుకుంది. బుల్లితెర పైన చాట్ షో లతో రేటింగ్ పెంచే ఈమె వెండితెరపై హీరోయిన్ గా, విలన్ గా నటించి డైలాగ్ కింగ్ కూతురు అనిపించుకుంది. కేవలం నటించడానికే కాకుండా సినిమాలు నిర్మించి సక్సస్ ఫుల్ లేడీ నిర్మాతగా దూసుకుపోతోంది. సినీ అవార్డుల వేదికలపై హోస్ట్ గా వ్యవహరించే మంచు లక్ష్మి ఇప్పుడు తన డ్యాన్స్ ట్యాలెంట్ తో అదరగొట్టేందుకు సిద్ధమైంది. అక్కినేని అఖిల్ కి నేడు తన ప్రియురాలు శ్రేయ భూపాల్ తో నిక్షితార్ధం వైభవంగా జరగనుంది.

జీవీకే రెడ్డి, కింగ్ నాగార్జున వియ్యంకులు కానున్న ఈ శుభవేడుకలో మిల్కీ బ్యూటీ తమన్నా తో పాటు ముంబై డ్యాన్సర్లు నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి డ్యాన్స్ చేస్తున్నట్లు వెల్లడించింది. స్నేహ పూర్వకంగా, ఆనందంతో ఈ డ్యాన్స్ వేయడానికి తాను ఒప్పుకున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకొవడంలేదని స్పష్టం చేసింది. ఈ రోజు రాత్రి జీవీకే ప్యాలెస్ లో జరగనున్న అఖిల్ ఎంగేజ్ మెంట్ కి సినీ నటులు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు హాజరుకానున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Akhil Akkineni Marriage
  • #Amala
  • #Manchu Lakshmi
  • #nagarjuna

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

4 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

4 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

5 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

5 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

6 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

8 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

9 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

11 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version