Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Lakshmi: తమ్ముడి బంధంపై మంచు లక్ష్మీ ఎమోషనల్ రియాక్షన్!

Manchu Lakshmi: తమ్ముడి బంధంపై మంచు లక్ష్మీ ఎమోషనల్ రియాక్షన్!

  • March 4, 2025 / 02:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: తమ్ముడి బంధంపై మంచు లక్ష్మీ ఎమోషనల్ రియాక్షన్!

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీ ఇటీవల సినీ విశేషాలతో కాకుండా ఫ్యామిలీ వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. హీరో మంచు మనోజ్  (Manchu Manoj)  – మౌనిక భూమా వివాహానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనోజ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి కచ్చితంగా సమయం కేటాయిస్తుంటాడని ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. మౌనిక భూమా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మనోజ్, పిల్లలతో ఉన్న ఒక అందమైన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగంతో కూడిన మెసేజ్ రాసింది.

Manchu Lakshmi

Manchu Lakshmi About her husband

“మనిద్దరం కలిసి ముందుకు సాగాలని, మరింత ప్రేమతో జీవితం కొనసాగాలని కోరుకుంటున్నా. నువ్వు నాకు అందించిన కుటుంబం నాకు గొప్ప బహుమతి. పెళ్లిరోజు శుభాకాంక్షలు మనోజ్.. లెట్స్ రాక్ అండ్ రోల్!” అంటూ తన ప్రేమను వ్యక్తం చేసింది. మౌనిక పంచుకున్న ఈ మెసేజ్, ఫోటోలు చూసిన ఫ్యాన్స్ కూడా అందుకు చాలా పాజిటివ్ గా స్పందించారు. ఈ పోస్ట్ చూసిన మంచు లక్ష్మీ (Manchu Lakshmi) ఎమోషనల్‌గా స్పందించింది. “నీ పోస్ట్ బాగుంది మౌనిక.. నలుగుర్నీ ఎంతో ప్రేమిస్తున్నాను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జెనరేటర్ లో చక్కెర.. విష్ణు ఏం చెప్పాడంటే..!
  • 2 తిరుమలకు బండ్లన్న పాదయాత్ర.. ఎక్కడినుంచంటే..!
  • 3 పోలీసు విచారణకు స్టార్ హీరోయిన్స్? ఇలా అయితే తారలకు కష్టమే?

ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ప్రేమగా కలిసుండాలి. మీరు ఎప్పుడూ హ్యాపీ ఫ్యామిలీలా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ కామెంట్ చేసింది. మంచు లక్ష్మీ (Manchu Lakshmi) మనోజ్‌కు ఎంతగా అనుబంధం ఉందో ఈ మాటల్లో స్పష్టమవుతోంది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో అనేక అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, లక్ష్మీ మాత్రం ఎప్పుడూ తమ్ముడి వెంటే ఉంటుందని మరోసారి నిరూపించింది. ఇటీవల మనోజ్ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో కొత్త మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు.

Manchu Lakshmi emotional reaction on Manoj, Mounika anniversary

ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకటిగా ఉండగా, మనోజ్ కాస్తంత వెనక్కి తగ్గినట్లు అనిపిస్తోంది. ఈ క్రమంలో మౌనిక చేసిన పోస్ట్, లక్ష్మీ స్పందన మరోసారి ఫ్యామిలీ బంధాలను హైలైట్ చేస్తోంది. ఇక ఫ్యామిలీలో ఏ మార్పులు జరిగినా, మనోజ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే మౌనిక భూమా తన భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నట్లు తాజా పోస్ట్ ద్వారా స్పష్టమైంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by Mounika Bhuma Manchu (@mounikabhumamanchu)

‘మాస్ జాతర’ లో వాళ్ళ కాంబో హైలెట్ అవుతుందట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi
  • #Manchu manoj

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

18 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

46 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version