Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Lakshmi: వాళ్లు రొమాన్స్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్!

Manchu Lakshmi: వాళ్లు రొమాన్స్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్!

  • October 20, 2022 / 01:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: వాళ్లు రొమాన్స్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్!

మంచు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ ఎన్నో సినిమాలలో నటించిన గుర్తింపు పొందారు. మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా టాక్ షోలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు పొందారు.ఇక తాజాగా మంచు లక్ష్మి లేచింది మహిళా లోకం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఈ సినిమా గురించి ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆర్జే కాజల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా కాజల్ ఇంటర్వ్యూలో భాగంగా లేచింది మహిళా సినిమా గురించి పలు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా కాజల్ ప్రశ్నిస్తూ ఈ సినిమాలో సెల్బియన్‌ సె*క్స్, ఆడవాళ్లకు సంబంధించిన మెసేజ్‌ గురించి ప్రశ్నించడమే కాకుండా ఈ సినిమాలో అలా చూపించడానికి గల కారణం ఏంటి అని అడిగారు.

ఈ ప్రశ్నకు లక్ష్మీప్రసన్న సమాధానం చెబుతూ సమాజంలో ఉన్నది సినిమా ద్వారా చూపిస్తున్నానని తెలిపారు. తనకు గే,పీపుల్ లెస్బియన్ పట్ల ఏ విధమైనటువంటి తప్పుడు అభిప్రాయం లేదు. వాళ్ళిద్దరూ ఇష్ట ప్రకారం రొమాన్స్ చేయడంలో తప్పు ఏముంది. అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయం.వాళ్లు ఒక వ్యక్తితో ఉండాలి లేదా మరొక మహిళతో ఉండకూడదు అనే విషయాన్ని తప్పుపట్టడానికి మనం ఎవరు అంటూ సమాధానం చెప్పారు.

ఇక పురాణాల గురించి కూడా లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ…మన పురాణాల్లో ఉన్న శిఖండి ఎవరు?బృహన్నల ఎవరు?అంటూ ఈమె ప్రశ్నించారు.ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన గురించి వచ్చే ట్రోల్స్ పై కూడా స్పందిస్తూ తన గురించి వచ్చే ట్రోల్స్ చూసి తాను ఎంతో హ్యాపీగా నవ్వుకుంటానని తెలిపారు.ఒక ఆర్టిస్టు పని ఇతరులను నవ్వించడం అలా నన్ను చూసి ఇతరుల నవ్వుకుంటున్నారు అంటే ఒక ఆర్టిస్టుగా తాను సక్సెస్ అయ్యానని ఈ సందర్భంగా ట్రోల్స్ పై లక్ష్మీప్రసన్న స్పందించారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lakshmi Manchu
  • #Actress Manchu Lakshmi
  • #Lakshmi Manchu
  • #Manchu Lakshami

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

trending news

17 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

17 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

17 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

20 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

21 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

22 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version