Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Lakshmi: తనపై వచ్చే ట్రోల్స్ గురించి మంచు లక్ష్మీ ఏమందంటే..

Manchu Lakshmi: తనపై వచ్చే ట్రోల్స్ గురించి మంచు లక్ష్మీ ఏమందంటే..

  • October 19, 2022 / 01:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: తనపై వచ్చే ట్రోల్స్ గురించి మంచు లక్ష్మీ ఏమందంటే..

మంచు లక్ష్మీ.. ఆన్ స్క్రీన్ ఆమె చేసే క్యారెక్టర్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో.. ఆఫ్ స్క్రీన్ ఆమె అంతకంటే సరదాగా ఉంటుంది. టాక్ షోస్, ఇంటర్వూస్, అవార్డ్ ఫంక్షన్స్ లో ఆమె కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో చూశాం.. ముఖ్యంగా ఆమె మాట్లాడే తెలుగు భాష, యాస కాస్త డిఫరెంట్ గా, ఇంకాస్త ఫన్నీగా ఉంటుంది. ఏదైనా ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం తనకలవాటు.. ఇప్పటికే పలుసార్లు తన లాంగ్వేజ్ కారణంగా మీడియా సాక్షిగా సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి..

రీసెంట్ గా ఓ ఇంటర్వూలో తనపై వచ్చే ట్రోల్స్ గురించి మాట్లాడుతూనే.. లెస్బియన్స్ గురించి ఓపెన్ అండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆర్జే కాజల్ రీసెంట్ గా ఓ ఇంటర్వూలో.. ఓ సినిమాలో లెస్బియన్స్ రిలేషన్ కి సంబంధించి ఓ ప్రశ్న అడిగింది. అందరిలా స్పందిస్తే ఆమె మంచు లక్ష్మీ ఎందుకవుతుంది? తన స్టైల్లోనే ఓపెన్ గా కామెంట్స్ చేసింది.. ‘‘లెస్బియన్ లవ్ లో తప్పేముంది? నాకు గే పీపుల్, లెస్బియన్ విషయాల్లో ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు..

మన పురాణాల్లో ఉన్న శిఖండి, బృహన్నల ఎవరు? ఒక మహిళ, ఒక వ్యక్తి ఎవరితో ఉండాలనేది డిసైడ్ చెయ్యడానికి మనమెవ్వరం.. అది వాళ్ల వ్యక్తిగత విషయం.. వాళ్లు రొమాన్స్ చేసుకోవడంలో తప్పుంది అంటారా?’’ అంటూ రివర్స్ క్వశ్చన్ చేసింది. ఇక తనపై వచ్చే ట్రోల్స్ గురించి రెస్పాండ్ అవుతూ.. ‘‘నా మీద వచ్చే ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటాను.. ఒక ఆర్టిస్టుగా నిన్ను చూసి నువ్వు నవ్వుకోలేకపోతే నువ్వు ఆర్టిస్టుగా ఎదగలేవు..

ఉదాహరణకి ఒక సీన్ లో డైలాగ్ మర్చిపోయినప్పుడు.. ఫీల్ అవడం, తప్పుచేశానే అని బాధపడుతూ అక్కడే ఉండిపోవడం అనేది కరెక్ట్ కాదు.. అలాంటి ట్రోల్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అంటే మీ టైం వేస్ట్.. నా టైం వేస్ట్’’ అని చెప్పుకొచ్చింది.. మంచు లక్ష్మీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lakshmi Manchu
  • #Actress Manchu Lakshmi
  • #Lakshmi Manchu
  • #Manchu Lakshami

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

16 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

16 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

20 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

21 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version