Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Manchu Lakshmi: రెజ్లింగ్ బెల్ట్‌తో మంచు లక్ష్మీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Manchu Lakshmi: రెజ్లింగ్ బెల్ట్‌తో మంచు లక్ష్మీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 17, 2022 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: రెజ్లింగ్ బెల్ట్‌తో మంచు లక్ష్మీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

మంచు వారి వారసురాలు, తక్కుత టైంలోనే టాలెంటెడ్ యాక్ట్రెస్‌గాా ప్రూవ్ చేసుకున్న మంచు లక్ష్మీ.. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన పర్సనల్, ప్రొఫెషన్‌కి సంబంధించిన అప్ డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటుంది.. ఆమె లేటెస్ట్ ఫోటోషూట్స్ పిక్స్ చూసి.. హీరోయిన్ గ్లామర్ మీది.. కథానాయికగా సినిమాలు చెయ్యొచ్చు కదా అని కామెంట్స్ చేస్తుంటారు జనాలు.. తన కూతురు పిక్స్, తన వర్కౌట్ వీడియోస్ పోస్ట్ చేయగా నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి..

ఇప్పుడు లక్ష్మీ రెజ్లింగ్ బెల్ట్‌తో ఉన్న ఇమేజెస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.. ‘‘నా మిషన్ కేవలం మనుగడ సాధించడమే కాదు, అభివృద్ధి చెందడం కూడా.. అలా చేయడానికి కొంత అభిరుచి, కొంత కరుణ, కొంత హాస్యం, కొంత స్టైల్ కలిగి ఉండాలి’’ అంటూ ప్రముఖ అమెరికన్ రచయిత్రి మాయ ఏంజెలౌ కొటేషన్‌ని ట్వీట్ చేసింది.. ఒరిజినల్ WWE బెల్ట్ ధరించి.. ‘విత్ ఒరిజినల్ బెల్ట్’ అని కామెంట్ చేసింది. లక్ష్మీ షేర్ చేసిన రెజ్లింగ్ బెల్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

#FantasticFridays

“My mission in life is not merely to survive but to thrive, and to do so with some passion, some compassion, some humor, and some style.”
-Maya Angelou

With the OG WWE Belt…#WWF #WWE #wrestlemania #lakshmimanchu #womenempowerement #strength #powertowoman pic.twitter.com/1MPoFAB9zM

— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 16, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lakshmi Manchu
  • #Actress Manchu Lakshmi
  • #Lakshmi Manchu
  • #Manchu Lakshami

Also Read

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Sivakarthikeyan, Murugadoss: రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

Sivakarthikeyan, Murugadoss: రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

related news

Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

9 hours ago
Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

10 hours ago
Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

10 hours ago

latest news

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

11 hours ago
నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

15 hours ago
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

15 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

16 hours ago
Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version