Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » దేవదాస్ సినిమాకి మద్దతు తెలిపిన మంచు మనోజ్

దేవదాస్ సినిమాకి మద్దతు తెలిపిన మంచు మనోజ్

  • September 27, 2018 / 10:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవదాస్ సినిమాకి మద్దతు తెలిపిన మంచు మనోజ్

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు.. చిన్న తనయుడు మంచు మనోజ్ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అందరికీ అందుబాటులో ఉన్నారు. సమాజంలో జరిగే ముఖ్యమైన సంఘటనలపై స్పందిస్తున్నారు. హరికృష్ణ అంత్యక్రియలప్పుడు ఎన్టీఆర్ కి అండగా నిలవడం, ప్రణయ్ హత్యను ఖండించడం.. ఫసక్ ట్రెండ్ ని స్వాగతించడం.. వంటి అంశాల వల్ల కొన్ని రోజులుగా నిత్యం ట్రెండింగ్ లో ఉంటున్నారు. తాజాగా దేవదాస్ సినిమాకి అండగా నిలిచి సినీ ప్రియుల మనసు గెలుచుకున్నారు. నాగార్జున, నాని కలిసి నటించిన మూవీ దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. అయితే నాని, కౌశల్ అభిమానుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కారణంగా కొంతమంది ఈ సినిమాని చూడవద్దని ప్రచారం చేస్తున్నారు.

వ్యక్తిగత కారణాల వల్ల ఎంతోమంది శ్రమించి తీసిన సినిమాను పక్కన పెట్టమని చెప్పడం మంచిది కాదని మంచు మనోజ్ ట్విట్టర్ వేదికపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ” సినిమా ఒకరిది కాదు తమ్ముడు.ఎంతోమంది ఆకలి కష్టం. ఎన్నో డిపార్ట్ మెంట్లు రాత్రి పగలు ఫ్యామిలీస్ ని వదిలి పనిచేస్తారు. అన్ని విమర్శలను వదిలి సినిమాని ఎంజాయ్ చేద్దాం. వారి శ్రమని గౌరవిద్దాం” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అందరికీ ఆకట్టుకుంది. ముఖ్యంగా సినీ ప్రేమికులందరూ మంచు మనోజ్ చెప్పిన మాటల్లో నిజముందని ఒప్పుకుంటున్నారు. అతన్ని అభినందిస్తున్నారు.

manoj-tweet-2

manoj-tweet

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devadas
  • #DevaDas Movie
  • #Manchu manoj
  • #Manchu manoj interview
  • #Manchu Manoj Movies

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

5 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

8 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

10 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

19 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

19 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

7 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

8 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version