Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: మళ్లీ మా అమ్మ దగ్గరికే వచ్చాను… మనోజ్ పోస్ట్ వైరల్!

Manchu Manoj: మళ్లీ మా అమ్మ దగ్గరికే వచ్చాను… మనోజ్ పోస్ట్ వైరల్!

  • August 22, 2023 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: మళ్లీ మా అమ్మ దగ్గరికే వచ్చాను… మనోజ్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందినటువంటి మంచు మనోజ్ గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మనోజ్ చివరిగా 2017వ సంవత్సరంలో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పటినుంచి ఈయన తన వ్యక్తిగత కారణాలవల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మనోజ్ ఈ ఏడాది రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా రెండవ పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి మనోజ్ కెరియర్ పట్ల కూడా ఫోకస్ చేశారు.

ఈ క్రమంలోనే ఈయన గతంలో వాట్ ది ఫిష్ అనే సినిమాని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాను ప్రకటించి ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్ విడుదల చేయలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇలా మంచు మనోజ్ (Manchu Manoj) కెమెరాకు దండం పెడుతూ ఉన్నటువంటి ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. మళ్లీ మా అమ్మ దగ్గరికి.. సినిమా. మీ అందరిని నా హృదయంతో ప్రేమిస్తున్నాను అంటూ ఈయన ఫోటోని షేర్ చేశారు. ఇలా మంచు మనోజ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

దీంతో కెరియర్ పట్ల కూడా బిజీ కానున్నారని తెలుస్తోంది.ఈ పోస్ట్ చూసినటువంటి అభిమానులు ఈయనకు ఆల్ ద బెస్ట్ చెప్పడమే కాకుండా కం బ్యాక్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Manoj

Also Read

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

53 mins ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

4 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

4 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

6 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

7 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

7 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

9 hours ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version